• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /బ్రెజిల్‌లో 11 ఏళ్ల కన్నబిడ్డపై కన్నేసిన ప్రియుడు.. తల్లి ఏం చేసిందో మీకు తెలుసా?

బ్రెజిల్‌లో 11 ఏళ్ల కన్నబిడ్డపై కన్నేసిన ప్రియుడు.. తల్లి ఏం చేసిందో మీకు తెలుసా?

Brazil Mother Acquitted Daughter Abuse Case: బ్రెజిల్‌లోని బెలో తన ప్రియుడిని కావాలనే చంపిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనలో ఆ మహిళను కోర్టు కూడా నిర్దోషిగా ప్రకటించింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 22, 2026, 04:58 PM IST|Updated: Sep 22, 2026, 05:05 PM IST
joinshare
బ్రెజిల్‌లో 11 ఏళ్ల కన్నబిడ్డపై కన్నేసిన ప్రియుడు.. తల్లి ఏం చేసిందో మీకు తెలుసా?
Image Credit: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Brazil Mother Acquitted Daughter Abuse Case News: ఓ మహిళ కోర్టులో హత్య చేసిన్నట్లు.. అలాగే ఏయే ఆయుధాలతో దాడి చేసిందో స్వయంగా పోలీసులకు ఘటనలో జరిగింది వివరించింది. రక్తంతో తడిసిన కత్తిని కూడా పోలీసు అధికారుల చేతికి ఇచ్చేసింది.. నేరం చేసిన్నట్లు ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ.. న్యాయస్థానం మాత్రం ఆమెను నిర్దోషిగా తేల్చింది.. కన్నబిడ్డను కాపాడుకునే క్రమంలోనే ఒక తల్లి తీసుకున్న కీలకమైన నిర్ణయం చట్టం ముందు నేరం కాదంటూ వెలిసిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

బ్రెజిల్‌లోని బెలో హారిజాంటే నగరానికి చెందిన ఎరికా పెరీరా డా సిల్వీరా విసెంట్ అనే మహిళ.. తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి అక్కడే నివాసం కొనసాగిస్తోంది.. ఆమెతో పాటు ఆమె ప్రియుడు ఎవర్‌టన్ అమారో డా సిల్వా కూడా అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.. గత కొన్ని రోజులుగా అమారో ప్రవర్తనపై ఎరికాకు ఊహించని స్థాయిలో అనుమానాలకు దారి తీసేలా చేసింది.. తన కుమార్తె మొబైల్‌కు అతడు అసభ్యకర, లైంగిక సందేశాలు పంపిన విషయాన్ని ఆమె ముందుగానే గుర్తించి తీవ్ర ఆందోళనల పడుతూ వచ్చింది..

2025 మార్చి 11 రాత్రి ఇంట్లో ఒక్కసారిగా బాలిక ఆర్తనాదాలతో పాటు ఊహించని స్థాయిలో కేకలు వినిపించాయి.. కంగారుగా గదిలోకి పరుగెత్తుకెళ్లిన ఎరికాకు గుండెలు పగిలే.. దృశ్యం కనిపించింది. 11 ఏళ్ల చిన్నారిపై అతడు అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండటం చూసి ఆ తల్లి రక్తం ఊహించని స్థాయిలో మరిగిపోయింది..

క్షణికావేశంతో ఆమె ఆ దుర్మార్గుడిని అస్సలు వదిలిపెట్టకూడదని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.. అతడికి రోజు ఇచ్చే డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆపై కత్తితో పొడిచి.. తీవ్రంగా కొట్టింది. అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసింది. ఆ వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించి.. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులకు అప్పగించింది.

ఈ దారుణాన్ని కావాలనే చేసిన హత్యగా పేర్కొంటూ ప్రాసిక్యూషన్ ఎరికాపై అభియోగాలు మోపింది. అయితే, డిఫెన్స్ తరఫు న్యాయవాదులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన్నట్లు తెలుస్తోంది.. ఇది ప్రతీకార హత్య కాదని.. మైనర్ బాలిను కాపాడేందుకే ఒక తల్లి చేసిన ఆత్మరక్షణ చర్య అని తన వైపున్న లాయర్స్‌ బలంగా వాదించారు. కేవలం ఒక్కరోజు సాక్ష్యాల విచారణ అనంతరం సంచలన తీర్పును వెలువరించింది. కన్నబిడ్డను కాపాడుకోవడానికి చేసిన హత్యగా పరిగణిస్తూ.. ఎరికాను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన అనేక పోస్టులు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది జరిగి సంవత్సరం గడుస్తున్న ప్రస్తుతం.. దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News