• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..

Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..

Humanoid robot arrested in germany: 16 ఏళ్ల బాలిక పట్ల రొబొట్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు రొబొట్ ను తయారు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 14, 2026, 10:34 AM IST|Updated: Oct 14, 2026, 10:46 AM IST
joinshare
Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..
Image Credit: Germany robot row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
క్యాప్సికమ్ పాడైపోయిందో లేదో క్షణాల్లో గుర్తుపట్టండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్ స్టోరేజ్ టిప్స్!

క్యాప్సికమ్ పాడైపోయిందో లేదో క్షణాల్లో గుర్తుపట్టండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్ స్టోరేజ్ టిప్స్!

2

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

3

రజినీకాంత్ ‘జైలర్ 2’ రివ్యూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసాలా..!!

4

Condom Sales Row: దాండియా ముసుగులో రొమాన్స్... ఏకంగా 50 శాతం పెరిగిన కండోమ్‌ల అమ్మకాలు.?. నెట్టింట రచ్చ...

5

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Police arrested humanoid robot in germany: ఇటీవల చాలా మంది ఏఐ టెక్నాలజీ, రొబోట్ లను ఎక్కువగా  తమ పనుల్లో ఉపయోగిస్తున్నారు. కొన్నిచోట్ల  రొబొలు మనుషులు అమర్చిన చిప్ ను ఏవిధంగా కంట్రోల్ చేస్తే అలా స్పందిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం రొబొలు వైల్డ్ గా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు జనాలను దాడి చేయడం లేదా రొబొ తాను జీవం పోసిన యజమాని చెప్పిన మాటలను వినకుండా రెచ్చిపోయిన ఘటనలు ఇటీవల కొకొల్లలు. తాజాగా.. జర్మనీలో ఒక  రోబొ 16 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఈ  వీడియో వైరల్గా మారడంతో  దీనిపై రచ్చ నెలకొంది.

‼️BREAKING: German police seized a robot that sexually assaulted a 16-year-old girl by touching her ass and making thrusting motions at her. Officers found it stashed in the boot of a Volkswagen. Its 16-year-old owner and a 19-year-old companion allegedly livestreamed it. https://t.co/MTUBuXcgtT

— International Cyber Digest (@IntCyberDigest) October 12, 2026

 


జర్మనీలోని పశ్చిమ నగరమైన కొలోన్‌లో ఈఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే యువతి ఫాస్ట్-ఫుడ్ రెస్టారెంట్  వద్దకు వచ్చింది. అక్కడున్న రొబొతో సరదాగా మాట్లాడింది. ఆమె ఫ్రెండ్ దీన్ని వీడియో తీస్తున్నారు. అయితే.. రొబొ ఇంతలో బాలికను హత్తుకుని, ఆమె ప్రైవేటు పార్ట్ లను పట్టుకుని, ముందుకు వెనక్కునెట్టింది. 

ఈ షాకింగ్ ఘటనతో  యువతి ఒక్కసారిగా షాక్ అయ్యింది.వెంటనే రొబొ నుంచితప్పించుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వారు సైతం భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత తెరుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో జర్మనీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రొబొట్ ను హ్యాండిల్ చేసిన యజమానిని అరెస్ట్ చేశారు. 

వారు ఉద్దేష్య పూర్వకంగా రొబొతో ఆ విధంగా యువతిని తాకేలా రిమోట్ కంట్రోల్ తో దానికి సూచనలు ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. జర్మనీ పోలీసులు అతని వాహనంను, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ  వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో దీనిపై నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News