• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Condom Sales Row: దాండియా ముసుగులో రొమాన్స్... ఏకంగా 50 శాతం పెరిగిన కండోమ్‌ల అమ్మకాలు.?. నెట్టింట రచ్చ...

Condom Sales Row: దాండియా ముసుగులో రొమాన్స్... ఏకంగా 50 శాతం పెరిగిన కండోమ్‌ల అమ్మకాలు.?. నెట్టింట రచ్చ...

Gujarat dandiya row: కొంత మంది దాండియా ముసుగులో పాడుపనులకు తెరతీశారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గుజరాత్ లో గర్బా వివాదం వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 14, 2026, 11:43 AM IST|Updated: Oct 14, 2026, 11:47 AM IST
joinshare
Condom Sales Row: దాండియా ముసుగులో రొమాన్స్... ఏకంగా 50 శాతం పెరిగిన కండోమ్‌ల అమ్మకాలు.?. నెట్టింట రచ్చ...
Image Credit: Gujarat dandiya row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

2

US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

3

CJP లీడర్లకు షాక్..! ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు..!

4

క్యాప్సికమ్ పాడైపోయిందో లేదో క్షణాల్లో గుర్తుపట్టండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్ స్టోరేజ్ టిప్స్!

5

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Condom sales  hike in Gujarat amid Navratri dandiya claim: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రివేళ ప్రజలు ఎంతో భక్తి భావనలతో దాండియా ఆడతారు. ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల్లో గర్బాను ఎంతోగ్రాండ్ గా నిర్వహిస్తారు. దీని కోసం అనేక ఈవెంట్ ఆర్గనైజర్ లు సైతం ప్రత్యేకంగా దాండియాను ఏర్పాటు చేశాయి. దాండియా కోసం ప్రత్యేకంగా టెంట్ లు, డీజేలను ఏర్పాటు చేస్తున్నాయి. గర్బా ఆర్గనైజర్ లు దీని కోసం డబ్బులను కూడా కలెక్ట్ చేస్తున్నారు. 

దాండియా ముసుగులో కొంత మంది యువతీ, యువకులు పాడుపనులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా  గర్బాలో యువకులను వల్లో వేసుకొవడానికి అమ్మాయిలను కూడా రంగంలోకి దించారని వార్తలు వెలుగులోకి వచ్చాయి.  అర్ధరాత్రి వరకు అశ్లీలంగా దుస్తులు ధరించి దాండియా ఆడుతున్నారు. 

దీన్ని ఆసరగా చేసుకుని కొంత మంది ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక రూమ్ లను సైతం ఏర్పాటు చేసి రొమాన్స్ లకు తెరతీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో కండోమ్ ల అమ్మకాలు ఏకంగా 50 శాతం పెరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.  మహిళ పోలీసులు సైతం మఫ్టీలో గర్బా ఆడుతున్న వారిలో చేరి నిర్వాహకులపై నిఘా పెట్టారు. 

అయితే.. గర్భాముసుగులో ఇలాంటి పాడుపనులు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. కొంత మంది కావాలని హిందూ ధర్మంను టార్గెట్ చేసుకుని ఈ విధంగా కొన్ని అసత్య ప్రచారాలు కూడా తెరమీదకు తెచ్చారని ఈ ప్రచారంను ఖండిస్తున్నారు. మొత్తంగా ఈ గర్బావేళ కండోమ్ అమ్మకాల రచ్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Festivals
Trending News