• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /రజినీకాంత్ ‘జైలర్ 2’ రివ్యూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసాలా..!!

రజినీకాంత్ ‘జైలర్ 2’ రివ్యూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసాలా..!!

Jailer 2 Review: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు 70 దాటినా.. పడుచు హీరోలకు ధీటుగా తన సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు ఈ ఏజ్‌లో కూడా వయసుకు తగ్గ క్యారెక్టర్స్‌తో బాక్సాఫీస్ తుక్కు ఒదిలిస్తున్నాడు. మరికొన్ని గంటల్లో ‘జైలర్ 2’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాతో రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా లేదా చేద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 14, 2026, 11:48 AM IST|Updated: Oct 14, 2026, 11:51 AM IST
joinshare
రజినీకాంత్ ‘జైలర్ 2’ రివ్యూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసాలా..!!
Image Credit: Jailer 2Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

హౌతీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..

2

US Singer Mary Millben: కాక్రోచ్‌ పార్టీ నిధుల వెనుక అమెరికా హస్తం.!. బాంబు పేల్చిన లేడీ సింగర్.. అసలు విషయం ఏమిటంటే..?..

3

CJP లీడర్లకు షాక్..! ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు..!

4

క్యాప్సికమ్ పాడైపోయిందో లేదో క్షణాల్లో గుర్తుపట్టండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్ స్టోరేజ్ టిప్స్!

5

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jaier 2 First Review: రజినీకాంత్ ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ మూవీతో పలకరించబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో ఒకేసారి ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. మరోసారి  ‘టైగర్ ముత్తువేల్ పాండ్యన్’గా ఇరగదీయడానికి వస్తున్నాడు. మరోవైపు కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఒక్క తమిళంలో తప్ప తెలుగు, హిందీలో పెద్దగా బుకింగ్స్ లేవు. ఓ రకంగా ‘జైలర్ 2’ విడుదలైన తర్వాత ‘జైలర్’ సినిమాలానే ఉందనే కామెంట్స్ వినిపించాయి. కేవలం కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మారాయనే కామెంట్స్ వినిపించాయి. 

జైలర్ 2 పగ ప్రతీకారం..  

ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘జైలర్ 2’ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా తన ఫ్యామిలీకి, సొసైటీకి  ద్రోహం  చేసిన వారిని ఎలా మట్టుపెట్టానేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక తమిళంలో మంచి జోరుమీదున్న ఈ సినిమాకు తెలుగులో టాక్‌ను బట్టి ఈ సినిమా పుంజుకునే అవకాశాలున్నాయి.

జైలర్ 2లో అదిరిపోయిన హృతిక్ రోషన్ క్యారెక్టర్ ..

కొన్ని బ్లడ్ బాత్ సీన్స్  ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A +16 సర్టిఫికేట్ జారీ చేసారు.  టైగర్‌కా హుకుం అన్నట్టుగా ‘జైలర్ 2’లో జైళ్లకు సంబంధించిన కొన్ని సీన్స్ హైలెట్‌గా నిలవనున్నాయి. మిథున్ చక్రబర్తి క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. . ‘జైలర్’ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కెమియోలు మరోసారి స్పెషల్‌గా నిలవనున్నట్టు చెబుతున్నారు.

ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో రమ్యకృష్ణ, విద్యాబాలన్, మిర్నా, సూరజ్ వెంజారమూడు పాత్రల ఇంపాక్ట్ బాగుందట. ఇక తెలుగులో ‘జైలర్ 2’ దాదాపు రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review
Tollywood
Telugu Movie