• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan: వామ్మో.. స్కూల్ బస్సులో శ్వేత నాగు కలకలం.!. భయపడిపోయిన విద్యార్థులు.!.

Rajasthan: వామ్మో.. స్కూల్ బస్సులో శ్వేత నాగు కలకలం.!. భయపడిపోయిన విద్యార్థులు.!.

Snake found in school bus Rajasthan: పామును చూడగానే డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. వెంటనే రోడ్డు మీద ఒక పక్కన బస్సును నిలిపివేశాడు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Sep 30, 2026, 11:14 AM IST|Updated: Sep 30, 2026, 11:20 AM IST
joinshare
Rajasthan: వామ్మో.. స్కూల్ బస్సులో శ్వేత నాగు కలకలం.!.  భయపడిపోయిన విద్యార్థులు.!.
Image Credit: snakeinrajasthanschoolbus

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

5 foot long snake found in school bus in pali rajasthan: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎలుకలు, గుబురుగా చెట్లు, చెరువులు ఉన్న చోట కోబ్రాలు ఎక్కువగా ఉంటాయి. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాకూడా కోబ్రా కాటుకు గురౌతారు.

 ఈ నేపథ్యంలో పాములు కొన్నిసార్లు కార్ లు, వాహనాలు, బైక్ లు, షూస్ లలో కూడా దూరి దాక్కుంటాయి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో కూడా ఆవాసం చేస్తాయి. ఈ నేపథ్యంలో పాలిలోని రాజస్తాన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ ఘటనచోటు చేసుకుంది. స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాల బస్సులో విద్యార్థులు రోజులాగే తమ స్కూల్ కు వెళ్తున్నారు. ఇంతలో డ్రైవర్ బస్సులో 5 అడుగుల తెల్ల పామును చూశాడు. వెంటనే కంగారు పడకుండా బస్సును ఒక పక్కకు ఆపాడు.

ఆ తర్వాత స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన స్నేక్ రెస్క్యూయర్ హనే సింగ్ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. పెద్దప్రమాదం నుంచి బైటపడటంతో బస్సులో ఉన్న విద్యార్థులు అరుపులు, కేకలు పెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News