• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /8th Pay Commission: 8వ పే కమిషన్ కనీస జీతమే నెలకు రూ.63,000..ఏ ఫిట్‌మెంట్‌కు ఎంత జీతం పెరుగుతుందో తెలుసా?

8th Pay Commission: 8వ పే కమిషన్ కనీస జీతమే నెలకు రూ.63,000..ఏ ఫిట్‌మెంట్‌కు ఎంత జీతం పెరుగుతుందో తెలుసా?

8th Pay Commission Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, 7వ వేతన సంఘం గడువు ముగిసినప్పటికీ, కొత్త కమిషన్ అమలు ఆలస్యం కావడం గమనార్హం. అయితే ఈ నూతన వేతన సవరణలో అత్యంత కీలకంగా మారే అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరిగితే ఎంతమేర జీతం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByHarish Darla
Published: Sep 19, 2026, 05:49 PM IST|Updated: Sep 19, 2026, 05:51 PM IST
joinshare
8th Pay Commission: 8వ పే కమిషన్ కనీస జీతమే నెలకు రూ.63,000..ఏ ఫిట్‌మెంట్‌కు ఎంత జీతం పెరుగుతుందో తెలుసా?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

8th Pay Commission Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ ప్రక్రియలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న కమిషన్, త్వరలోనే తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక తుది రూపు సంతరించుకుని, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

దీని ఆధారంగానే ఉద్యోగుల బేసిక్ పే మరియు ఇతర అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం కమిషన్ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నివేదిక తుది రూపు దాల్చి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.

వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల ఆధారంగా ఉద్యోగుల వేతనాలు ఏ విధంగా మారనున్నాయో అంచనాలు ఇలా ఉన్నాయి.
1) లెవెల్ 1 ఉద్యోగులు.. (కనీస వేతనం)
ప్రస్తుతం లెవెల్ 1 ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ. 18,000 గా ఉంది. ఒకవేళ కమిషన్ 2.75 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేస్తే, ఈ వేతనం రూ. 49,500 కి చేరుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం గరిష్టంగా 3.50 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనుక ఖరారు చేస్తే, లెవల్ 1 స్థాయి ఉద్యోగులకు కనీస వేతనం ఏకంగా రూ. 63,000 కి చేరుకుంటుంది.

2) లెవెల్ 2 
లెవెల్ 2 ఉద్యోగుల ప్రస్తుత కనీస వేతనం రూ. 19,900 గా ఉంది. 2.75 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం ఈ వేతనం రూ. 54,725 కాగా, 3.50 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే రూ. 69,650 కి పెరుగుతుంది.

3) లెవెల్ 18 (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గరిష్ట స్థాయి)
గరిష్ట స్థాయిలో ఉన్న లెవెల్ 18 అధికారుల ప్రస్తుత బేసిక్ పే రూ. 2,50,000 గా ఉంది. 2.75 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తే వీరి వేతనం రూ. 6,87,500 కి పెరుగుతుంది. అదేవిధంగా గరిష్ట స్థాయిలో ఉన్న లెవెల్ 18 అధికారుల బేసిక్ పే 3.50 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ. 8,75,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వేతనాల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి.

(గమనిక: ఇక్కడ పొందుపరిచిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే పేర్కొన్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం ఇచ్చే సూచనలు ఇదే స్థాయిలో ఉండకపోవచ్చు. ఇది కేవలం అంచనా మాత్రంగానే పాఠకులు భావించవలెను.)

Also REad: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..14-54 శాతం జీతాల పెంపు!

Also REad: లవర్ బ్రేకప్ చెప్పిందని పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు..రిక్రూట్‌మెంట్ రద్దు!
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source