• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కొత్త స్మార్ట్‌ఫోన్లలో పాత చిప్స్? చైనాలో ఏం జరుగుతోంది.. ఫోన్ కొనేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే!

కొత్త స్మార్ట్‌ఫోన్లలో పాత చిప్స్? చైనాలో ఏం జరుగుతోంది.. ఫోన్ కొనేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే!

China Used Memory Chips: చైనా వాడేసిన ఎలక్ట్రిక్ వస్తువులలో నుంచి చిప్పులు సేకరించి.. వాటిని కొత్త ఫోన్లలో అమర్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లలో ఇలా జరిగినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 21, 2026, 10:11 AM IST|Updated: Oct 21, 2026, 10:12 AM IST
joinshare
కొత్త స్మార్ట్‌ఫోన్లలో పాత చిప్స్? చైనాలో ఏం జరుగుతోంది.. ఫోన్ కొనేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఏపీకి తీవ్ర తుఫాను ముప్పు.. అక్టోబర్ 23న అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఏపీకి తీవ్ర తుఫాను ముప్పు.. అక్టోబర్ 23న అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!

2

హ్యాంగోవర్ క్షణాల్లో వదిలిపోవాలంటే ఇలా చేయండి!

3

దసరా వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత.. పల్లా రాజేశ్వర్ రెడ్డి vs కాంగ్రెస్ నాయకులు.. పోలీసుల లాఠీఛార్జ్!

4

కొత్త స్మార్ట్‌ఫోన్లలో పాత చిప్స్? చైనాలో ఏం జరుగుతోంది.. ఫోన్ కొనేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే!

5

2027 సెలవుల క్యాలెండర్ చూశారా? పండగలు తెచ్చిన పెద్ద తలనొప్పి.. నిరాశలో ఉద్యోగ వర్గాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

China Used Memory Chips: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా సంస్థల దూకుడు గురించి ప్రత్యేకంగా పెద్దగా చెప్పనక్కర్లేదు.. బడ్జెట్ ధరల్లోనే అత్యాధునిక ఫీచర్లతో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులను కొన్ని కంపెనీలు ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పుడు ఆ కంపెనీలు అనుసరిస్తున్న సరికొత్త విధానం టెక్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించేలా చేస్తుంది. కొత్తగా కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్లలో పాత.. వాడేసిన మెమొరీ చిప్లను అమర్చేందుకు చైనా కొన్ని పరిశ్రమలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వార్తాపత్రికల్లో ఇటీవల కొన్ని వార్తలు కూడా వచ్చాయి..

ధరల భారం తగ్గించడానికి ఈ నిర్ణయం? 
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతంగా పుంజుకుంటూ వస్తోంది. డేటా సెంటర్లతో పాటు అధునాతన సర్వర్లకు భారీ సామర్థ్యం కలిగిన మెమొరీ చిప్స్ అవసరం ఏర్పడింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో మెమరీ చిప్స్ కు సంబంధించిన కోరత ఏర్పడి.. వాటి ధరలు ఇప్పుడు ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ వ్యాయం పెరిగితే ఫోన్ ధరలు పెంచాల్సి వస్తుంది. అలా పెంచితే బడ్జెట్ మార్కెట్ చేయిజారి పోతుందన్న భయంతో.. కొన్ని చైనా కంపెనీలు ఖర్చులను నియంత్రించేందుకు కొన్ని అద్భుతమైన ప్రత్యామ్ న్యాయ మార్గాలపై దృష్టి సాధిస్తూ వస్తున్నాయి..

తాజా సమాచారం ప్రకారం.. చైనాలో పెద్ద ఎత్తున ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ నెట్వర్క్ పనిచేస్తుందట.. పనికిరాని పాత కంప్యూటర్ల తో పాటు కాలం తీరిన సర్వర్లు, పాడైపోయిన మొబైల్ ఫోన్ల నుంచి మదర్ బోర్డులను వేరుచేసి.. వాటిలోని స్టోరేజ్ తో పాటు మెమొరీ చెప్పులను నిపుణులు వెలిక్కి తీస్తున్నారట.. ప్రత్యేకమైన ల్యాబ్ల్లో.. ఈ చెప్పులను క్లీన్ చేసి.. పై భాగంలో కొన్ని బ్రాండింగ్ లేదా లేజర్ ప్రింటింగ్ చేసి మళ్లీ కొత్త వాటిలా మార్చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సిద్ధం చేసిన సెకండ్ హ్యాండ్ చెప్పులను తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో అమర్చుకున్నట్లు ఆరోపణలు కూడా విపరీతంగా వస్తున్నాయి..

సాధారణంగా ప్రతి మెమొరీ చిప్ కు రీడ్ తో పాటు రైట్ సైకిల్స్ లో కూడిన ప్రత్యేకమైన లైఫ్ టైం ఉంటుంది.. సర్వర్లు లేదా పాత ఫోన్లలో ఇప్పటికే వేలాది గంటలు పనిచేసిన చెప్పులు వేగవంతంగా నాణ్యత కోల్పోతాయి. ఇలాంటి వాటిని కొత్త ఫోన్లలో వాడితే ఫోన్ కొద్ది రోజులకే స్లో అవుతుందని.. తరచుగా హ్యాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు.. అంతేకాకుండా డేటా ఉన్నట్టుండి కరెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. చిప్స్ వేడెక్కి మదర్ బోర్డులు పూర్తిగా కాలిపోయే ముప్పు కూడా కనిపిస్తుందని.. ఫోన్ కు సంబంధించిన మన్నిక పూర్తిగా తగ్గిపోతుందని సమాచారం..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News