• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Flipkart Big Billion Days Sale: Realme, Oppo, Infinix ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే

Flipkart Big Billion Days Sale: Realme, Oppo, Infinix ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌కి సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అయితే, వేటిపై ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 24, 2026, 01:46 PM IST|Updated: Sep 24, 2026, 01:49 PM IST
joinshare
Flipkart Big Billion Days Sale: Realme, Oppo, Infinix ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Flipkart Big Billion Days Sale Telugu News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించబోతోంది. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఎర్లీ బర్డ్స్‌ డీల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైంది. పాపులర్‌ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ చీప్‌ ధరల్లో లభించబోతున్నాయి. అయితే, ఎప్పటి నుంచో మంచి ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఏయే బ్రాండ్‌ మొబైల్స్‌ చీప్‌ ధరల్లో లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు..
ఈ ఆఫర్స్‌లో భాగంగా ప్రముఖ మోడల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే డీల్స్‌ను లైవ్‌ కూడా చేసిన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరలకే కొత్త కొత్త మొబైల్స్‌ సొంతం చేసుకోవచ్చు. ఈ రియల్‌మీ P4s (Realme P4s) స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి మోడల్స్‌పై అద్బుతమైన ఆఫర్స్‌ లభించబోతున్నాయి. అయితే, ఇది ఈ ఫోన్‌పై లిమిటెడ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు అదనపు కూపన్ తగ్గింపులు అందుబాటులో ఉంది..

అంతేకాకుండా ఒప్పో K14 లైట్ (Oppo K14 Lite) స్మార్ట్‌ఫోన్‌ స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాలు లభిస్తున్నాయి.. అలాగే ఇన్ఫినిక్స్ (Infinix)తో పాటు బోల్ట్ ఎవో (Boltt Evo) సిరీస్ మొబైల్స్‌ కూడా అత్యంత చీప్‌ ధరలకే లభించబోతున్నాయి. ఇన్ఫినిక్స్, బోల్ట్ ఎవో బ్రాండ్ల పరికరాలపై తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ప్రత్యేక ఎర్లీ బర్డ్ సేల్ నిర్వహిస్తూ వస్తోంది..

కేవలం ఫ్లాట్ డిస్కౌంట్స్‌ మాత్రమే.. కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసువారికి దాదాపు 10 శాతం వరకు తక్షణమైన తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా UPI లావాదేవీలపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే.. భారీ తగ్గింపు పొందవచ్చు.

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News