SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Giant Python Video: ఇదెక్కడి అరాచకం.. యువకుడిపై కొండ చిలువ దాడి.. మరీ ఆ స్పాట్ లో.!. వీడియో వైరల్..

Python attack man Video: కొండ చిలువ యువకుడిపై దాడి చేసింది. పాపం.. అతని ప్యాంట్ ను పట్టుకుని చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 08, 2026, 11:42 AM IST | Updated: Oct 08, 2026, 11:49 AM IST
Image Credit: pythonvscatvideoviral
Join

Giant python attacks on man at agriculture field video: పాములు, కొండ చిలువల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ లు సైతం వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. పాములు గుబురుగా ఉండే చెట్లు, పొదల వద్ద ఎక్కువగా సంచారం చేస్తాయి. అంతే కాకుండా  చీకటిగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఉన్న చోట కోబ్రాలు ఎక్కువగా తిరుతుంటాయి. ఈ నేపథ్యంలో పొలాల వద్ద గట్టుల మీద కోబ్రాలు, కొండ చిలువలు ఎక్కువగా తిరుగుతుంటాయి. 

 

అంతే కాకుండా కార్లలో, షూస్ లలో పాములు నక్కిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. ఈ నేపథ్యంలో కొండ చిలువలు, పాములు చెట్లలో  కన్పిస్తాయి. ప్రస్తుతం ఒక యువకుడు పొలం గట్టున వెళ్తున్నాడు. 

ఇంతలో కోబ్రా అతనిపై దాడి చేసింది. అది కాస్త యువకుడి ప్యాంట్ ను గట్టిగా పట్టేసుకుంది. దీంతో అతను కాస్త లబో దిబోమన్నాడు. కనీసం దాని పట్టునుంచి విడిపించుకొవడానికి నానా పాట్లుపడ్డాడు. ఈ క్రమంలో కొండ చిలువ మాత్రం తన పట్టుని విడవకుండా అతనికి చుక్కలు చూపించింది. 

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చివరకు అతను చాలా కష్టపడి మరీ కొండ చిలువ గాటు నుంచి విడిపించుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు.  ఈ వీడియోను చూసిన నెటిజన్ లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES