• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

Son in law torture in Chittoor: పుంగనూరులోని కొత్తపల్లికి చెందిన బిరుదాల ఈశ్వ‌ర్‌రెడ్డి మొదటి భార్యతో తగాదాలతో విడిపోయి రామానుజపల్లికి చెందిన కిన్నెర్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురిపై కన్నేసి అత్యాచారంకు పాల్పడ్డాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 08, 2026, 01:24 PM IST|Updated: Oct 08, 2026, 01:32 PM IST
joinshare
Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..
Image Credit: chittoornews

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలివైన భార్య..రెండు రాళ్ళ చిక్కుముడి..!!

తెలివైన భార్య..రెండు రాళ్ళ చిక్కుముడి..!!

2

Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

3

Dehradun iPhone Theft: ఓర్నాయనో.. ఐఫోన్ కొట్టేసి ఏకంగా దాని ఓనర్‌కే వాట్సాప్ మెస్సెజ్ లు చేసిన కేటుగాడు.. అసలు విషయం ఏమిటంటే..?..

4

Amazon సేల్ ధమాకా.. Samsung Galaxy S25 Ultra 5G పై రూ.51,500 భారీ డిస్కౌంట్!

5

టీచర్ ఉద్యోగానికి అంత డిమాండా?.. ఫిన్‌లాండ్ ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల వెనుక ఉన్న నిజాలివే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Son in law threatening to mother in law in chittoor: ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుంగనూరు సమీపంలోని కొత్తపల్లికి చెందిన బిరుదాల ఈశ్వ‌ర్‌రెడ్డి (35) తుమ్మలగుంటలో నివసిస్తున్నాడు. ఇంట్లో గొడవలతో తన భార్యతో విడిపోయాడు.ఆ తర్వాత  రామానుజపల్లికి చెందిన కిన్నెర్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. 

కిన్నెర సైతం మొదటి భర్తతో విడిపోయి త‌న‌ కుమార్తె (17)ను తీసుకొని వ‌చ్చి ఈశ్వ‌ర్‌రెడ్డితో క‌లిసి  ఉంటుంది. అయితే.. ఈశ్వర్ రెడ్డి కిన్నెరకూతురిపై కన్నేసి ఆమెపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆ తర్వాత భార్య కిన్నెర ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 

బెయిల్ పైన బైటకు వచ్చి తన భార్యతో పాటు అత్తపై దాడి చేశాడు. దీంతో అత‌డిపై మ‌రో కేసు న‌మోద‌యింది.  దీంతో కమలమ్మ కూతురిని దుబాయ్ కు పంపించివేసి తన మనవరాలితో ఉంటుంది. మరల బెయిల్ పైన బైటకు వచ్చిన ఈశ్వర్ రెడ్డి మరల అత్త వద్దకు వచ్చి తన భార్యను పిలిపించాలని చెప్పాడు. 

లేకుంటే.. కిన్నెర కూతురి మార్ఫింగ్ ఫోటోలు నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో క‌మ‌ల‌మ్మ మరోసారి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో న‌మోదు చేసి అరెస్ట్ చేసి విచారణ చేప‌ట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Crime News
Andhra Pradesh