• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

Google Pixel 11 BBD Sale 20k Off: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌లో గూగుల్ పిక్సెల్ 11 మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి ఫ్లాట్ రూ. 12,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అయితే, ఏయే ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 04:43 PM IST|Updated: Oct 07, 2026, 04:45 PM IST
joinshare
రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Candy Crush New Record: క్యాండీ క్రష్ గేమ్‌లో బీహార్ కుర్రాడు వరల్డ్ రికార్డు..22,222 లెవల్‌ చేసుకున్న శుభమ్ కుమార్!

Candy Crush New Record: క్యాండీ క్రష్ గేమ్‌లో బీహార్ కుర్రాడు వరల్డ్ రికార్డు..22,222 లెవల్‌ చేసుకున్న శుభమ్ కుమార్!

2

8,000mAh బ్యాటరీతో Vivo Y32.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్!

3

RK Roja: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భక్తుల కాళ్లు కడిగి.. తిరుమల మెట్లు కడగాలి: రోజా

4

రూ.89,999 ఫోన్ కేవలం రూ.69,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 11పై భారీ ఆఫర్లు!

5

Pitru Paksha 2026: సర్వ పితృ అమావాస్య ప్రభావం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.!.. మీరున్నారా..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Google Pixel 11 BBD Sale 20k Off News: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ త్వరలోనే ప్రారంభించబోతున్న బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌లో భాగంగా అదిరిపోయే ఆఫర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి బంపర్స్‌ డీల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌ చీప్‌ ధరకే లభించబోతున్నాయి. అయితే, గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఈ BBD సేల్‌లో భాగంగా దీనిపై ఊహించని ఆఫర్స్‌ అందుబాటులోకి రానున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉండబోతున్నాయో అనేది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ కూడా చేసింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్‌ అసలు విక్రయ ధరపై ఏకంగా రూ. 20,000 వరకు తగ్గుతోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.69,999కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అధికారికంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి రాబోతోంది. అయితే, ప్రత్యేక మెంబర్‌షిప్ వినియోగదారులకు అక్టోబర్ 8వ తేదీ నుంచే ఎర్లీ యాక్సెస్ మొదలు కాబోతోంది. ఇది ఈ రోజు రాత్రి నుంచే అందుబాటులోకి రాబోతోంది. వినియోగదారులు ఈ డీల్‌తో స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవాలనుకునేవారు ఇప్పుడే  విష్‌లిస్ట్ చేసుకోవచ్చు.  

ఇక గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ ధర, ఆఫర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీని అసలు విక్రయ ధర (Selling Price) రూ.89,999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్‌ కింద ఫ్లాట్ రూ. 12,000 తగ్గింపు  లభిస్తోంది. ఎక్స్‌ట్రా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.6,000 బోనస్   కూడా లభిస్తోంది. అంతేకాకుండా సూపర్‌కాయిన్స్‌ ఉన్నవారికి ఏకంగా రూ.2,000 విలువైన సూపర్‌కాయిన్స్ బెనిఫిట్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇక BBD Saleలో భాగంగా అన్ని ఆఫర్లు కలిపిన కేవలం రూ.69,999కే పొందవచ్చు.

EMI, అదనపు బ్యాంక్ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఒకేసారి పేమెంట్ చెల్లించలేని వినియోగదారుల కోసం నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా నెలకు EMI రూ.7,778 చొప్పున అందుబాటులో ఉంచారు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభించడం విశేషం.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News