• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Honor 700 Pro లాంచ్‌కు రెడీ? 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..

Honor 700 Pro లాంచ్‌కు రెడీ? 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..

Honor 700 Pro Leaks: త్వరలోనే మార్కెట్‌లోకి హానర్ 700 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది 200MP కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నారు. ఇది 9000mAh బ్యాటరీని కలిగి ఉండబోతోంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 12:35 PM IST|Updated: Oct 24, 2026, 12:36 PM IST
joinshare
Honor 700 Pro లాంచ్‌కు రెడీ? 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో కొత్త ఫోన్..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

2

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

3

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

4

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

5

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్ రసవత్తరంగా పరిషత్ పోరు..ప్రధాన పార్టీల నుంచి పోటెత్తిన నామినేషన్లు..ఎవరి బలమెంత?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Honor 700 Pro Leaks: ఇంటర్నేషన్‌ మార్కెట్‌లో హానర్ కంపెనీ విడుదల చేసే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉంది.. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరలో లాంచ్‌ అయ్యే ఈ మొబైల్స్‌ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇదిలా ఉంటే త్వరలోనే హానర్ 700 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. అయితే, ఇది నవంబర్‌ నెలలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ ఫుల్‌ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చైనీస్ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. హానర్ 700 సిరీస్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది మూడు మోడల్స్‌లో లాంచ్‌ కానుంది.  సిరీస్‌లోని ఒక కీలక మోడల్ హానర్ 700 ప్రో స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 200MP కెమెరాతో విడుదల కాబోతున్నట్లు సమాచారం.. ఈ హానర్ 700 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 9000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ లాంచ్‌ కాబోతోంది.. హానర్ 700 ప్రో డ్యూయల్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే దీని వెనక భాగంలో కూడా అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వెనుక భాగంలో 1.72-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీనివల్ల నోటిఫికేషన్‌లను చూడటానికి ప్రధాన డిస్‌ప్లేను పదేపదే యాక్సెస్ చేయవలసిన అవసరం ఉండదని కంపెనీ తెలిపింది.. వెనుక కెమెరా సెల్ఫీలు తీసుకోవడానికి సపోర్ట్‌ కూడా లభించడం విశేషం..ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ఒక పెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్‌లో 200MP కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండడం విశేషం..

అంతేకాకుండా దీనితో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. కానీ ఈ ఫోన్‌లో అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్‌ను కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో హానర్ 600 సిరీస్‌ను మాగ్నెటిక్ మినీ డిస్‌ప్లే యాక్సెసరీతో అందుబాటులోకి తీసుకు వచ్చిన్న సంగతి తెలిసిందే.. ఇది స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం.. ప్రధాన కెమెరాను ఉపయోగించుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News