• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

Monkey hugs into shop in odisha: కూల్ గా కొండ ముచ్చు షాపులోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది కాస్త ఓనర్ ను ప్రేమతో హత్తుకుంది. ఈ ఘటనను చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. ఈ వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 24, 2026, 01:14 PM IST|Updated: Oct 24, 2026, 01:28 PM IST
joinshare
Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..
Image Credit: monkey hugs shop owner odisha video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

2

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

3

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

4

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

5

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Monkey walks into shop and hugs owner in odisha video: సాధారణంగా కోతులు ఒకప్పుడు గ్రామంలో ఎక్కువగా ఉండేవి. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇండ్లపైకి దాడులు చేసేవి . ఏమాత్రం అ జాగ్రత్తగా ఉన్న కూడా అవి దాడి చేసి అందిన కాడికి లాక్కెళ్లిపోతాయి. కొన్నిసార్లు అవి క్రూరంగా దాడులు చేస్తాయి. కోతుల దాడుల్లో ఇటీవల చాలా మంది గ్రామాల్లో తరచుగా ఆస్పత్రుల బారిన పడుతున్నారు.  గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం కోతుల సంచారం ఇటీవల మరీ ఎక్కువయ్యింది. పాపం.. అవి కాంక్రీట్ జంగిల్ కూడా తిరుగుతూ ఎక్కడైన తినే పదార్థాలు దొరుకుతాయో అని తెగ వెతుకుతున్నాయి.

 

A Shopkeeper got scared when a Monkey walked in, But the Monkey literally Hugged him. Maybe he just needed a little love. 🥹 https://t.co/SlK7UPOi0l

— Saffron Aura (@Saffron_Aura) October 24, 2026

 

 ఈ క్రమంలో తమ షాపులోకి లేదా ఇండ్లలోకి కోతులు ప్రవేశించకుండా కొంత మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒడిషాలోని దుకాణంలోకి ఒక కొండెంగ ప్రవేశించింది.ఈ వీడియో వైరల్ గా మారింది. ఒడిశాలో స్థానికంగా ఉన్న   కొండెంగ మొబైల్ లు ఉన్న దుకాణంలోకి ప్రవేశించింది. అది కాస్త టేబుల్ మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఓనర్ ముందు కూర్చుంది. 

అతని వంక చూసింది. మరీ ఇంతలో ఏమనిపించిందో కానీ ఆయనపై కూర్చుని హత్తుకుంది. చాలా సేపు సదరు వ్యక్తిని చిన్న పిల్లాడిలా హత్తుకుంది. అక్కడి వారు కొండెంగ ఎక్కడ కరుస్తుందో అని భయపడుతుంటే కొండెంగ మాత్రం కూల్ గా ఆయన్ను హత్తుకుంది.ఈ అరుదైన ఘటనను దుకాణంలో ఉన్నవారు ఫోన్ లో వీడియో తీశారు.అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News