• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Snake Video: నువ్వు తోపు భయ్యా.. ఉత్తచేతులతో బుసలు కొడుతున్న రెండు పాములను.. వీడియో వైరల్..

Snake Video: నువ్వు తోపు భయ్యా.. ఉత్తచేతులతో బుసలు కొడుతున్న రెండు పాములను.. వీడియో వైరల్..

Cobra Video: రెండు పాములు కోపంతో బుసలు కొడుతున్నాయి. ఆ వ్యక్తి మాత్రం ఎక్కడ కూడా భయంలేకుండా వాటినిపట్టుకున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Sep 25, 2026, 07:55 PM IST|Updated: Sep 25, 2026, 08:08 PM IST
joinshare
Snake Video: నువ్వు తోపు భయ్యా.. ఉత్తచేతులతో బుసలు కొడుతున్న రెండు పాములను.. వీడియో వైరల్..
Image Credit: snakevideoviral

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man catches two venomous Snakes with bare hands video: చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోతారు. పొరపాటున మరల అక్కడకు వెళ్లేందుకు సాహాసం చేయరు. కానీ కొంత మంది మాత్రం కోబ్రాలు కన్పిస్తే వెంటనే స్నేక్ టీమ్ కు సమాచారం ఇస్తారు. పాములకు హనీతలపెట్టరు. కోబ్రాలకు హనీ తలపెడితే లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయి. ఈ క్రమంలో కోబ్రాలతో అలర్ట్ గా ఉండాలంటారు. 

 

A snake catcher in India calmly handles two massive cobras with his bare hands and a stickpic.twitter.com/qjXbu00yu5

— Interesting things (@awkwardgoogle) September 24, 2026

 

అవి దట్టంగా చెట్లు, ఎలుకలు ఉన్నచోట ఆవాసం చేస్తాయి. అందుకు ఇంటి చుట్టు చెట్లు, చెత్తా లేకుండా, తినేపదార్థాలు పడేయకుండా నీట్ గా ఉంచుకొవాలని నిపుణులు చెబుతారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తు పాముల బారి నుంచిసులువుగా బైటపడవచ్చు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాముకు చెందిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీనిలో రెండు పాములుఒక కొత్తగా ఇటుకల గొడ మీద కన్పిస్తున్నాయి. వెంటనే వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అవి రెండు కూడా చాలా కోపంగా బుసలు కొడుతున్నాయి. ఇంతలో స్నేక్ క్యాచర్ అక్కడకు చేరుకున్నాడు. 

పాములను జాగ్రత్తగా చాకచక్యంగా ఉత్తచేతులతో పట్టుకున్నాడు.కనీసం చేతిలో పామును పట్టుకునే స్టిక్ కూడా లేకుండా కోబ్రాలను పట్టుకున్నాడు.అవి పలు మార్లు అతనిపై కాటు వేసేందుకుసైతం ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ కోబ్రా ఎంత వైలెంట్ గా కాటువేస్తుందంటూ ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News