SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karnataka: కర్ణాటకలో ఘోరం.. ఆస్పత్రిలో నిద్రలో ఉన్నమహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ పాడుపని.. వీడియో..

Haveri Govt Hospital Woman harassment: నిద్రిస్తున్నమహిళ పక్కకు వెళ్లి ఒక వ్యక్తి ఆమె పర్సనల్ పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ తో పాటు, అక్కడి స్టాఫ్ పై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

Written By Inamdar Paresh
Published: Nov 22, 2026, 13:15 IST | Updated: Nov 22, 2026, 13:28 IST
Image Credit: Haveri govt hospital woman assaulted video
Join

Man harassing sleeping woman in haveri govt hospital: ఇటీవల కొంత మంది కామాంధులు కన్నుమిన్ను కానకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వారి వరకు ఎవర్ని వదలడంలేదు. ఎక్కడ చాన్స్ దొరికిన మహిళల పాట్ల తమ వంకర బుద్దిచూపిస్తున్నారు.బస్టాండ్లు, మెట్రోలు, ఆఫీసులు,స్కూళ్లు ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్రలో ఉన్న మహిళపై కామాంధుడు వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటన సంచలనంగా మారింది.

 

 

కర్ణాటకలోనిన హవేరీ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని 109వ వార్డులోకి ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. ఆతర్వాత రోగి పక్కనే నెల మీద నిద్రలో ఉన్న మహిళ పక్కన పడుకున్నాడు. ఆమె పక్కన నిద్రిస్తున్నట్లు నటిస్తు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బెడ్ షిట్నుంచి ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనలో ఒక్కసారిగా మహిళ నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచింది. 

 వెంటనే అతడ్ని నిలదీసింది. చుట్టుపక్కల వారు కూడా అతడ్ని పట్టుకుని నాలుగు వాయించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.  ఈ ఘటనపై సిబ్బందిని పెషెంట్ నిలదీశారు. ఆస్పత్రిలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పటికే సదరు ఆస్పత్రిలో పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్ లు పోయినట్లు ఇప్పటికే అక్కడి వారు చెబుతున్నారు. దీనిపై రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES