Gachibowli Hotel Raid Busts: హైదరాబాద్ నగరం నడిబొడ్డున విచ్చలవిడిగా వ్యభిచార దందా నడుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో విదేశీ మహిళల రప్పించి హైటెక్ లెవల్‌లో ఈ వ్యభిచారం చేయిస్తుందన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్‌పై పోలీసులు చేసిన దాడిలో ఈ వ్యవహారం బయటపడింది. ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో ఈ అక్రమ దందా వెనుకుండి నడిపిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
Man attacks on mumabai traffic police: తెల్లని దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి బీచ్ వద్ద ముంబై పోలీసులపై బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Cheddi gang in Tirupati: తిరుచానూరు పంచాయతీ పరిధిలో రాత్రిపూట చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పలు సీసీఫుటేజీలో వారి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
Woman murder in Ameerpet oyo lodge: వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో 2013లో శిరీష అనే మహిళ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఆమెకు ఇటీవల శ్రీనివాస్ అనేవ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగ మారింది.
Hashim Musa: ఇండియన్ ఆర్మీ ఒక భారీ విజయాన్ని సాధించింది. జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.
Premanand maharaj disciple death Mystery: లలిత్ కుంజ్ లో జరిగిన శిష్యుడి అనుమానస్పద మృతి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు యూపీ పోలీసులు ఇప్పటికే మృతి చెందిన శిష్యుడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ ఛాట్, డిలీట్ చేసిన డాటాను రికవరీ దిశగా చర్యలు చేపట్టారు.
Rmp doctor attack on Gachibowli police: పోలీసుల వాహనంలోనే ఆర్ఎంపీ డాక్టర్ రెచ్చిపోయాడు. వారిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. నానన్ రామ్ గూడలోచోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Husband cuts wife nose in up: ఏడాది నుంచి ఆమె కపిల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితోనే ఉండాలని నిర్ణయించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Honey trap case in hyderabad: క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో హేమంత్ పబ్‌కు వెళ్లాడు. అక్కడ తన తియ్యని హస్కీ మాటలతో అతడ్ని రొమాంటిక్ మూడ్ లోకి దింపింది. తెరుకునేలోపు ఏకంగా ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసి రూ.29,000 బిల్లింగ్ చేసింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Woman commits suicide in shamshabad: శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద, నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సడెన్ గా ప్రియుడు సిద్దార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నర్మదా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
Thane Actress Prostitution Arrest: మహారాష్ట్రలోని థానేలో హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను భగ్నం అయ్యింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTC) ఈ గుట్టును రట్టు చేసింది. భోజ్‌పురి సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల్లో నటించిన 26 ఏళ్ల హీరోయిన్ ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇందులో భాగమైన ఇద్దరు మహిళా ఆర్టిస్ట్‌లను పోలీసులు రక్షించారు.
హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఈరోజు తెల్లవారుజాము 3:20 గంటల ప్రాంతంలో దుండగులు మణికొండలోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారు. అక్కడ ఫెన్సింగ్ కూడా కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడి అడ్డుకోబోయిన వారిపై ఆయుధాలతో దాడి చేశారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Guntur Raiding Brothels: ఏపీలోని గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార దందా గుట్టు రట్టయ్యింది. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
Hyderabad Lady SI Humiliated: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు కొనసాగుతున్న క్రమంలో ఓ మహిళా ఎస్సైపై ఆకతాయిలో అసభ్యంగా ప్రవర్తించారు. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్ చేస్తూ.. మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. అయితే అక్కడే ఉన్న ఓ మహిళా ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ ఆకతాయిలను హెచ్చరించింది. దీంతో ఆమె పట్ల పలువురు అసభ్యంగా ప్రవర్తించి ఆమె విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Vijayawada CI Heart Attack Death: విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ హఠాత్తుగా మృతిచెందారు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాలు కాపాడాలని వైద్యులు ఎంతగానో ప్రయత్నించగా, ఫలితం లేకుండా పోయింది.
Government Teacher: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ కుటుంబం ఇప్పుడు పరారైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది.
Female teacher molested in Hyderabad: ప్రతిరోజు స్కూల్ లో ప్రిన్సిపాల్ వేధిస్తుండటంతో టీచర్ స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోని వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది.సురారం పరిధిలోని ప్రైవేటు స్కూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Ganesh immersion in Mancherial: నాలుగేళ్ల క్రితం సోనాపూర్ బాదుగూడకు చెందిన సంధ్య(23)కు జంగుతో పెళ్లి అయ్యింది. అయితే గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా.. భర్త ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో భార్య సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Hyderabad Advocate Dating App: ఆన్‌లైన్ డేటింగ్ వేదికగా మహిళ రూపంలో పరిచయమై, వ్యక్తిగత సంభాషణలను బయటపెడతానని బెదిరిస్తూ ఓ న్యాయవాది నుంచి రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిన తీవ్ర సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత సానుభూతి మాటలతో లొంగదీసుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి బాధితుడి జీవిత కష్టార్జితాన్ని గుంజాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.
Bigg Boss Varshini Venkat Arrest: ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిలిం నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో ఒక స్టాక్ ట్రేడర్‌పై భౌతిక దాడి చేసి, బెదిరింపుల ద్వారా రూ. 5.5 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదనంగా మరో రూ.27 లక్షలు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.
Harish Rao Express Condolence To Ganesh Immersion Students Death Incident: వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో పొరపాటున చెరువు నీటిలో పడి ఆరుగురు విద్యార్థులు మరణించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై వినాయక నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ఆదేశించారు.
Husbaband attacks on wife in mancherial: కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తనను వేధిస్తున్నాడని మమత ఆరోపించింది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.