• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rahul Gandhi: అజ్ఞానాన్ని చాపలా పర్చిన రాహుల్ గాంధీ.?.. ఏకంగా సోనియా గాంధీపై షాకింగ్ కామెంట్స్.. వీడియో..

Rahul Gandhi: అజ్ఞానాన్ని చాపలా పర్చిన రాహుల్ గాంధీ.?.. ఏకంగా సోనియా గాంధీపై షాకింగ్ కామెంట్స్.. వీడియో..

Rahul gandhi on sonia gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 17, 2026, 17:38 IST|Updated: Nov 17, 2026, 17:51 IST
joinshare
Rahul Gandhi: అజ్ఞానాన్ని చాపలా పర్చిన రాహుల్ గాంధీ.?..  ఏకంగా సోనియా గాంధీపై షాకింగ్ కామెంట్స్.. వీడియో..
Image Credit: rahul gandhi on sonia gandhi row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mumma sat on Papas lap rahul gandhi comments goes controversy: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. దీనిలో ఇటలీ నుంచి భారత్ లో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, తమ వైవాహిక జీవితంలో సాగిన ప్రయాణాన్ని పుస్తకాంలో రాసుకొచ్చారు. అయితే..ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి ప్రముఖులు హజరయ్యారు. అయితే.. ఈ ఆవిష్కరణ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనేక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ను గురించి, సోనియా గాంధీతో తన తండ్రికున్న అనుబంధంపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారాయి.

 

Rahul gandhi ने जो भी कहा उसका हिंदी अनुवाद- "हर बार खाने के समय, मेरी माँ मेरे पिता की गोद में बैठती थीं। मुझे लगता था कि यह बिल्कुल नॉर्मल है और जब भी मैं देखता कि मेरे किसी दोस्त के घर लंच या डिनर के समय ऐसा नहीं होता तो मुझे हैरानी होती थी।" मतलब बकलोली की भी हद है।। https://t.co/MQMTbqTUAa

— Brijesh Kumar (राष्ट्रवादी) (@brijesh81kr) November 16, 2026

 

సోనియా గాంధీ పుస్తకావిష్కరణ సభలో ఎంపీ రాహుల్ గాంధీ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జిలో తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లానని వెల్లడించారు. కానీ అక్కడ ఆర్డర్ పెట్టిన చికెన్ మాత్రం బాగాలేదన్నారు. కానీ ప్రేమించుకొవాలనుకునే వారు తప్పకుండా యూనివర్సీటీ రెస్టారెంట్ కు వెళ్లాలని సూచించారు. 

ఇదే క్రమంలో రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, తండ్రి రాజీవ్ గాంధీ డైలీ లంచ్, డిన్నర్ చేసే టప్పుడు మా అమ్మ నాన్న ఓడిలో కూర్చుని చేసేదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తాను తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు వారితో ఈ విషయంను డిస్కస్ చేశానన్నారు. 

ఈ క్రమంలో తండ్రి తొడ మీద కూర్చుని మా అమ్మ డైలీ తింటుందని చేసిన కామెంట్స్ నెట్టింట రచ్చగా మారాయి. దీనిపై దుమారం రాజుకుంది. రాహుల్ గాంధీ  ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై సోనియా గాంధీతో పాటు సభలో ఉన్నవారు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.  కాంగ్రెస్ నేత వ్యాఖ్యల్ని కొంత మంది నెటిజన్లు పర్సనల్ విషయాల్ని ఇలా బహిరంగంగా చెప్పుకొవడం ఏంటని తన  అజ్ఞానాన్ని చాపలా ప్రదర్శించడం అంటే ఇదేగా అంటూ నెట్టింట తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Rahul Gandhi
Trending News
Telugu News