SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Oppo K15x వచ్చేసింది.. తక్కువ ధరలో 6500mAh బ్యాటరీ, ప్రత్యేకతలు ఇవే!

Oppo K15x: ఎట్టకేలకు Oppo K15x స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా దీనిని అత్యంత తక్కువ ధరలోనే విడుదల చేయడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 11:57 AM IST | Updated: Oct 01, 2026, 11:59 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Oppo K15x Latest News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఒప్పో తమ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ అద్బుతమైన ఫీచర్స్‌తో ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ ఒప్పో కె15ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ పేరుతో విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు చాలా స్మూత్ డిస్ల్పేతో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్మూత్ డిస్‌ప్లే..
ముఖ్యంగా ఈ Oppo K15x మొబైల్‌     సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే.. ఇది 120Hz హై-రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వీడియోలు చూసేవారికి మంచి అనుభూతి కూడా లభిస్తుంది. అలాగే సోషల్ మీడియాల్లో కూడా ఎక్కువ స్క్రోల్‌ చేయాలనుకునేవారికి కూడా ఇది చాలా యూజ్‌ అవుతుంది కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్‌ఫుల్ దృఢమైన బాడీనికి కూడా కలిగి ఉంటుంది. 
             
6500mAh బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ ఏకంగా మోస్ట్‌ పవర్‌పుల్‌ 6500mAh బ్యాటరీని కూడా అందించింది. అంతేకాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌‌తో సులభంగా రెండు రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులతో పాటు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది చూడడానికి కూడా చాలా అద్బుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కెమెరా వివరాలు..
రోజువారీ మల్టీటాస్కింగ్, బ్రౌజింగ్‌ కోసం ఇందులో కంపెనీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. దీని వల్ల ఎలాంటి లాగ్‌ లేకుండా ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కూడా ఇందులో ఎక్కువగానే అందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ ఓఎస్ (ColorOS) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు  ఏఐ (AI) కెమెరా మోడ్స్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ధర వివరాలు..
Oppo K15x ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేనట్లు తెలుస్తోంది. కానీ ఇది అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా తక్కువ ధరలోనే విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి భారీ బ్యాటరీ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా భావించవచ్చు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES