• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

Dog In Police Uniform Video: ఓ వ్యక్తి కుక్కకు పోలీసు యూనిఫాం వేసిన ఘటన సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 02:56 PM IST|Updated: Oct 30, 2026, 02:58 PM IST
joinshare
పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క..  వైరలవుతున్న వీడియో..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు.!.

Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు.!.

2

Sabarimala Ghee Scam Arrest: శబరిమల ఆలయంలో నెయ్యి స్కామ్..రూ.2.27 కోట్ల మేర నష్టం..ఆలయ ఉద్యోగి అరెస్ట్!

3

పెళ్లి బారాత్‌లో భారీ కొండచిలువతో యువతి డ్యాన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

4

52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి!

5

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు.. సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dog In Police Uniform Video: సోషల్‌ మీడియాలో వ్యూస్‌తో పాటు లైకుల కోసం వింత వింత రీల్స్‌తో పాటు వీడియో చేయడం ప్రస్తుంత సర్వసాధారణమైపోయింది.. ముఖ్యంగా చాలా మంది పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. జంతువులకు రంగురంగుల దుస్తులు తొడిగి.. వాటిని అందంగా ముస్తాబు చేసి రీల్స్‌ తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ కుక్కకు  ఏకంగా  పోలీస్ యూనిఫాం వేసి రీల్‌ పోస్ట్ చేశారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక పెంపుడు కుక్కకు అచ్చం పోలీసుల మాదిరిగానే ఖాకీ దుస్తులతో పాటు బ్యాడ్జీలతో కూడిన యూనిఫాంను తొడిగించడం మీరు చూడొచ్చు.. ఆ కుక్క యజమానే స్వయంగా సరదా కోసం ఆ దుస్తులను వేసి ఈ వీడియోను తీసినట్లు అనిపిస్తోంది.. అయితే, ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వ్యతిరేకత వచ్చిన్నట్లు తెలుస్తోంది. సమాజంలో శాంతిభద్రతలను రక్షిస్తూ.. ప్రజల రక్షణ కోసం నిరంతరం క్రియాశీలక పాత్ర పోషించే పోలీసుల గౌరవాన్ని ఇది కించపరిచేలా ఉందని సోషల్‌ మీడియా వినియోగదారులు మండి పడుతున్నారు.

పోలీసు వ్యవస్థకు.. వారు ధరించే ఖాకీ యూనిఫాంకు సమాజంలో అత్యున్నత గౌరవంతో పాటు క్రమశిక్షణను తెలుపుతుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉండేవారు వేసుకునే.. యూనిఫాంను ఇలా పెంపుడు జంతువులకు వేయడం అస్సలు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. రీల్స్ పిచ్చితో వ్యవస్థల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు..

అయితే, ఈ వీడియోపై విమర్శలు వస్తునే ఉన్నాయి.. అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగించి తయారు చేశారని కామెంట్లు పెడుతున్నారు.. ఈ వీడియో నిజమైనది కాదని.. ఏఐ టూల్స్ ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ అని మరికొందరు అభిప్రాయపడుతూ వస్తున్నారు. యూనిఫాం వేసుకోవడం, కుక్క కదలికలు అత్యంత స్పష్టంగా గమనించి చూస్తే.. AI జనరేటెడ్ విజువల్స్‌లా కనిపించడం మీరు కూడా క్లియర్‌గా చూడొచ్చు..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by leo (@leo_ki._duniya)

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News