Viral News: వృద్ధుడి మలద్వారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఫిరంగి గుండు ఇరుక్కుపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో అక్కడికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా చేరుకుని.. డాక్టర్లు ఆఫరేషన్ చేపట్టారు.
Crocodile Viral Video: ఓ మహిళ 110 కేజీల భారీ మొసలిని ఒళ్లోకి ఎత్తుకుని ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Fear Loss News: అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి మెదడుకు శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా భయాన్ని కోల్పోయాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
King Cobra Video: అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు లిప్‌లాక్ పెట్టిన ఓ యువకుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.