Poco X8 5G Price Drop: ఎప్పటి నుంచో మీరు కూడా 9,000mAh భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే లభిస్తోంది. ముఖ్యంగా గతంలో మార్కెట్‌లోకి వచ్చిన POCO X8 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చీప్ ధరకే లభిస్తోంది. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
POCO X8 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రొటక్షన్ కోసం ఇందులో Corning Gorilla Glass Victus 2 గ్లాస్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ Qualcomm Snapdragon 6s Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పాటు Android 16 ఆధారిత HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 4 ఏళ్ల OS అప్‌డేట్‌లతో పాటు 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది..
వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ లభిస్తున్నాయి. అలాగే అండర్ వాటర్ కెమెరా మోడ్ కూడా లభించడం విశేషం.. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 9,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ కూడా లభిస్తోంది. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 GB ర్యామ్‌తో పాటు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ MRP ధర రూ.64,999తో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి రూ.37,000 వరకు ఫ్లాట్ తగ్గింపు పొందవచ్చు. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999 లోపే సొంతం చేసుకోవచ్చు.
ఈ POCO X8 5G మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే... దీనిని Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా HDFC, SBI, ICICI బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడే దీనిని ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.22,425 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ రూ.6 వేలలోపే సొంతం చేసుకోవచ్చు..