• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

Monkey Attack on Python: చెట్టు మీద ఉన్న కోతిపై కొండ చిలువ దాడి చేసింది.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 06, 2026, 04:31 PM IST|Updated: Nov 06, 2026, 04:44 PM IST
joinshare
Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..
Image Credit: python attacks on monkey video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలంగాణను కరువులోకి నెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..: టీ. జీవన్ రెడ్డి!

తెలంగాణను కరువులోకి నెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి..: టీ. జీవన్ రెడ్డి!

2

Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

3

BRS: 'రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు': బీఆర్‌ఎస్‌ పార్టీ

4

చెత్తబుట్టను చూసి పారిపోయిన రోబో.. 24 గంటల డ్యూటీలో చైనాలో వింత ఘటన!

5

స్టాక్ మార్కెట్ లో భారీ పతనమంటే.. షేర్ల కొనుగోళ్లకు మంచి అవకాశమా? వైరల్ అవుతున్న వాదనపై AI ఏం చెబుతోంది..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Python Attacks on Monkey video viral: సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఇటీవల తెగ వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు సైతం కోబ్రాలు, కొండ చిలువ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పాములు ఇటీవల అడవులు, పుట్టల్లో కన్నాజనావాసాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. కొంత మంది పాములు ఎక్కడ కన్పించిన కూడా వెంటనే తమఫోన్ లలో రికార్డు చేసి మరీ ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. కొండ చిలువ చెట్లమీద కూడా పాకుతుంటాయి. 

 

https://t.co/fRJ80GdaXE

— Nature Brutality (@NatureBrutality) November 5, 2026

 

చెట్ల తొర్రల్లోకి వెళ్లి పిట్టల గుడ్లు తింటుంటాయి.  ఈ క్రమంలో తాజాగా.. ఒక కొండ చిలువ ఈత చెట్టుపైకి ఎక్కింది. మరీ అది కాస్త అక్కడున్న ఒక కోతిపై తన ప్రతాపం చూపించింది. కోతి మూతిని గట్టిగా పట్టుకుని దానికి చుక్కలు చూపించింది. దీంతో నా మీదే దాడి చేస్తావా.. అంటూ వానరం రెచ్చిపోయింది. కోతి వర్సెస్ వానరం మధ్య చెట్టు మీద ఫైటింగ్ జరిగింది. తొలుత వానరం  దాడి ఘటనతో భయపడిపోయింది.

ఆ తర్వాత తెరుకుని నా మీదే దాడి చేస్తావా అంటూ కొండ చిలువపై తన ప్రతాపం చూపించింది. వానరంను గట్టిగా పట్టుకున్న పామును కొరుకుతూ, తన చేతితో లాగి పడేసింది.  కొండ చిలువ కోతి దాడికి విల విల్లాడిపోయింది.  మొత్తంగా తన ప్రాణాల్ని మాత్రం కాపాడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News