• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.!. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.!.

Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.!. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.!.

India bloc protest in delhi: ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ వరకు ర్యాలీ చేపట్టారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించి కార్యకర్తల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 06, 2026, 01:04 PM IST|Updated: Oct 06, 2026, 01:18 PM IST
joinshare
Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.!. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.!.
Image Credit: rahulgandhidelhiprotestvideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
జ్ఞానానికి మించిన సంపద లేదు.. తండ్రి మనసు గెలుచుకున్న చిన్న కొడుకు కథ!

జ్ఞానానికి మించిన సంపద లేదు.. తండ్రి మనసు గెలుచుకున్న చిన్న కొడుకు కథ!

2

నల్లనాగుతో యువకుడి ఆటలు.. ఒక్కసారిగా పడగవిప్పి ముఖంపై దాడి.. వీడియో!

3

చిన్ననాటి వేధింపుల కోపం.. 75 ఏళ్ల తాతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చం**పిన 20 ఏళ్ల మనవరాలు!

4

ఆశ, అసూయ మనుషులను ఎలా నాశనం చేస్తాయో తెలిపే "భార్య అత్యాశ" నీతి కథ

5

ప్రాణాలు కాపాడే ఆర్టిఫిషియల్ బ్లడ్.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahul Gandhi climbs barricades in delhi protest: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతుంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు నిరసనలకు దిగారు. పార్ల మెంట్ నుంచి ఎన్నికల సంఘం  వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. బారికెడ్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దింపారు. సుమారు 3 వేల మంది వివిధ దళాల పోలీసులతో బందో బస్తు చేపట్టారు.

 

दिल्ली में प्रदर्शन के दौरान बैरिकेडिंग पर चढ़े राहुल गांधी #RahulGandhi #DelhiProtest #Congress #BreakingNews #Delhi #SIR #PoliticalNews #LatestNews https://t.co/wvv8Uun066

— @AnwarAlikhan85 (@AnwarAlikhan853) October 6, 2026

 

 

కేంద్రంకు, కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్ ప్రక్రియలో ఇష్టమున్నట్లు ఓట్లను తొలగించారని ఇండియా కూటమి సీరియస్ అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ కు దిగింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం మార్గంలో పోలీసులు బారికెడ్లను ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలీసులను తోసుకుంటూ బారికెడ్లపైకి ఎక్కారు. దీంతో ఒక్కసారిగా ఈసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.  ఈక్రమంలో ఆకాశవాణిభవన్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లీ కర్జున ఖర్గే రోడ్డుపై బైఠాయించి జాతీయ జెండా పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేశారు. 

 జ్ఞానేశ్ కుమార్ ఇక చాలంటూ ఫ్లకార్డులను పట్టుకున్నారు.  సమాజ్ వాదిపార్టీ నేత అఖిలేష్  యాదవ్ సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఓట్ చోర్ అంటూ అపోసిషన్ పార్టీ నేతల నినాదాలతో  ఢిల్లీ అంతా నిరసనలతో దద్దరిల్లింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Rahul Gandhi
Delhi