• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /నల్లనాగుతో యువకుడి ఆటలు.. ఒక్కసారిగా పడగవిప్పి ముఖంపై దాడి.. వీడియో!

నల్లనాగుతో యువకుడి ఆటలు.. ఒక్కసారిగా పడగవిప్పి ముఖంపై దాడి.. వీడియో!

Cobra Video Viral: తాజాగా సోషల్ మీడియాలో ఒక యువకుడు నల్ల నాగుపాముతో ఆడుతున్న సమయంలో.. అది దాడి చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పాములతో ఇలా సరదాగా ఆడుకోవడం మంచిది కాదని వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ వస్తున్నారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 01:49 PM IST|Updated: Oct 06, 2026, 01:51 PM IST
joinshare
నల్లనాగుతో యువకుడి ఆటలు.. ఒక్కసారిగా పడగవిప్పి ముఖంపై దాడి.. వీడియో!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. దాదాపై భారీ బాధ్యత!

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. దాదాపై భారీ బాధ్యత!

2

Saripoyaaru Iddharu Teaser: ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్‌కు అనిల్ రావిపూడి ప్రశంసలు

3

Telangana: తెలంగాణలో 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు.. అసలు కారణం ఏమిటంటే..?..

4

బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!

5

జ్ఞానానికి మించిన సంపద లేదు.. తండ్రి మనసు గెలుచుకున్న చిన్న కొడుకు కథ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cobra Video: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే సాహసాలు ఒక్కొక్కసారి ప్రాణాలు మీదికి తెస్తూ ఉంటాయి. తాజాగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషపూరితమైన జీవులతో ఆడుకుంటూ రీల్స్ షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఒకరు అత్యంత విషపూరితమైన నల్లనాగుతో పరాచకాలు ఆడుతూ రీల్ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది.. అసలు ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు అత్యంత భయంకరమైన నల్ల నాగుపామును పట్టుకొని.. ఎంతో ధైర్యంగా ఆడిస్తూ కనిపించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ప్రాణాంతక విషయాన్ని చిమ్మె.. ఆ పాము పట్ల అతడు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం చూసే వారికి భయం పుట్టిస్తుంది. చేతుల్లో పట్టుకొని.. ఆ పాముతో ఆడుకుంటున్న తీరు దడ దడ వనికిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆ పాము ఆగ్రహానికి గురికావడం మీరు వీడియోలో క్లియర్ గా గమనించవచ్చు..

రెప్పపాటు వ్యవధిలోని ఆ పాము పడగవిప్పి.. మెరుపు వేగంతో అతడి ముఖం వైపుకు దూసుకు వచ్చి కాటేసేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. అయితే ఆ యువకుడు అప్రమత్తతతో వ్యవహరించి తన తలను వెనక్కి లాక్కోవడం మీరు గమనించవచ్చు. ఏమాత్రం ఆలస్యమైనా.. లేదా గురితప్పిన ఆ విష సర్పం కాటు అతడి శరీరాన్ని తాకేది.. ప్రమాదాన్ని పసిగట్టిన అతడు ఏమాత్రం తడబడకుండా.. అత్యంత చాకచక్యంగా ఆ పామును తన చేతుల్లోంచి దూరంగా విసిరేయడం మీరు చూడొచ్చు..

క్షణాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం వల్ల ఆ యువకుడి ప్రాణాలు తృటిలో నిలిచాయి.. అత్యంత ప్రమాదకరమైన ఆ నల్ల నాగు విషం శరీరంలోకి చేరితే నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవించే అవకాశాలు కూడా ఉండేది. యువకుడి అదృష్టం బాగుండి.. వేగంగా స్పందించడంతో పెనుముప్పు తప్పింది..

ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ దృశ్యాలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రాణాలతో ఇలాంటి చెలగాటాలు ఆడటం అత్యంత మూర్ఖత్వమని.. పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత పాములను దూరంగా ఉంచి ఇలాంటి వీడియోలు చేయడం చాలా మంచిదని వారంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Maulvi Ahmad Rafi (@maulvi_ahmad567)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News