• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Redmi K100 లాంచ్‌కు రంగం సిద్ధం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీతో అదరగొట్టబోతోంది!

Redmi K100 లాంచ్‌కు రంగం సిద్ధం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీతో అదరగొట్టబోతోంది!

Redmi K100 Launch Date: అక్టోబర్ 27వ తేదీన రెడ్‌మి K100 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉండడం విశేషం. ఇప్పటికే ఈ మొబైల్ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 03:26 PM IST|Updated: Oct 25, 2026, 03:27 PM IST
joinshare
Redmi K100 లాంచ్‌కు రంగం సిద్ధం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీతో అదరగొట్టబోతోంది!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

2

TGSRTC Weekly Pass: పండగపూట ప్రయాణికులకు ఆర్టీసీ వరం..రూ.600కే 7 రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణం అన్‌లిమిటెడ్!

3

పగటిపూట వీధి దీపాలు ఆన్‌లోనే.. జగిత్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు!

4

Realme 17 Pro Plus వచ్చేస్తోంది? 200MP కెమెరా, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

5

Redmi K100 లాంచ్‌కు రంగం సిద్ధం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీతో అదరగొట్టబోతోంది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Redmi K100 Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌  కంపెనీ రెడ్మి త్వరలోనే మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫీచర్స్‌తో కొత్త మొబైల్ సిరీస్ విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి రాబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిని కంపెనీ రెడ్‌మి K100 సిరీస్‌ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ అధికారికంగా అక్టోబర్ 27వ తేదీన చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదలకు ముందే మార్కెట్లో అద్భుతమైన పేరును సొంతం చేసుకోవడం విశేషం. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఇది 16gb ర్యామ్‌తో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే అద్భుతమైన అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు భారీ బ్యాటరీతో లాంచ్‌ కాబోతున్నట్లు లీకైన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ కి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌మి K100 సిరీస్ మొదటగా చైనాలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. చైనాలోని అక్టోబర్ 27వ తేదీన విడుదల చేసి ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో లాంచింగ్ సిద్ధం కాబోతున్నట్లు రెడ్మి అధికారికంగా ఇటీవల ప్రకటించిందట.. ముఖ్యంగా ఈ సిరీస్‌లో అద్భుతమైన మూడు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులోని మొదటి రెడ్‌మి K100 అయితే.. రెండవ మోడల్ రెడ్‌మి K100 ప్రో, ఇక మూడవ మోడల్ రెడ్‌మి K100 ప్రో మాక్స్ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ మోడల్స్ M786BC మోడల్ నెంబర్స్ తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారిక సమాచారం..

రెడ్‌మి K100 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్ SM8750 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా అద్భుతమైన డిజైన్ ఫినిషింగ్ టచ్ అందించబోతున్నట్లు మార్కెట్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో లాంచింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది..

రెడ్‌మి K100 స్మార్ట్ ఫోన్ 16GB ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.. అంతేకాకుండా ఈ ఫోన్ బెంచ్‌మార్క్ స్కోర్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జరిగే.. సింగిల్-కోర్ టెస్ట్‌లో 2705 పాయింట్లకు పైగా స్కోరు సాధించినట్లు సమాచారం. అంతేకాకుండా, మల్టీకోర్ టెస్ట్‌లో 9,885 పాయింట్లు సాధించినట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా  50MPతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ 10,000mAh బ్యాటరీతో మార్కెట్లో సంచలనం సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News