SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake Video: వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?.. బుడ్డొడి చేతికి పాము ఇచ్చి మరీ రీల్స్.. షాకింగ్ వీడియో..

Cobra Video Viral: వీడియో రికార్డు చేస్తుండగా పాము ఒక్కసారిగా తిరగబడి బాలుడిపై కాటు వేసింది. ఈ ఘటనతో అతను భయపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 06:13 PM IST | Updated: Sep 29, 2026, 06:18 PM IST
Image Credit: cobravideoviral
Join

Snake bites child while recording reels video: ఇటీవల చాలా మంది  జనాలు సోషల్ మీడియాకు  అడిక్ట్ అయ్యారు. వైరల్ కావడం, వ్యూస్ కావడం కోసం తమ ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పడేస్తున్నారు. ఏది చేసిన ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. జలపాతాలు, జంతువులు మొదలైన చోటకు వెళ్లి మరీ తమ ప్రాణాలను పణంగా  పెట్టి రీల్ లు చేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం రీల్స్ మోజులో పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతాయి.

 

 

తాజాగా.. ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీనిలో ఒక బాలుడు తన చేతిలో పామును పట్టుకున్నాడు. పాపం  బుడ్డొడికి కనీసం అది విషపూరితమైన పాము.. అలా పట్టుకొవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన పెద్దవాళ్లే అతని చేతిలో పామును ఇచ్చి మరీ రీల్ లను రికార్డు చేశారు.

 బాలుడు పామును పట్టుకుని వెళ్తుంటే అది ఒక్కసారిగా అతని కంటిపైన  కాటు వేసింది. ఈ ఘటనతో బాలుడు ఉలిక్కిపడ్డాడు. వెంటనే పామును వదిలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES