• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Monkey in Atm Video: ఓర్నాయనో.. ఏటీఎంలోకి చొరబడిన మూడు కోతులు.. పట్టపగలే ఏంచేస్తున్నాయంటే..?.. వీడియో..

Monkey in Atm Video: ఓర్నాయనో.. ఏటీఎంలోకి చొరబడిన మూడు కోతులు.. పట్టపగలే ఏంచేస్తున్నాయంటే..?.. వీడియో..

Three monkey enters in atm video: ఏటీఎం సెంటర్లోకి మూడు కోతులు ప్రవేశించాయి. అంతేకాకుండా అవి కూడా బటన్ లను నొక్కుతూ ఫన్నీగా ప్రవర్తించాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 12, 2026, 07:42 PM IST|Updated: Nov 12, 2026, 08:04 PM IST
joinshare
Monkey in Atm  Video: ఓర్నాయనో.. ఏటీఎంలోకి చొరబడిన మూడు కోతులు.. పట్టపగలే ఏంచేస్తున్నాయంటే..?.. వీడియో..
Image Credit: monkey in atm centre video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Nagula chavithi 2026: మూలా నక్షత్రంలో నాగుల చవితి.. రేపు ఈ ఒక్కపని చేస్తే కాలసర్పదోషాలు పరార్.!.

Nagula chavithi 2026: మూలా నక్షత్రంలో నాగుల చవితి.. రేపు ఈ ఒక్కపని చేస్తే కాలసర్పదోషాలు పరార్.!.

2

ZEEL Share Buyback 2026: జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్‌హోల్డర్లకు భారీ గుడ్‌న్యూస్.. రూ.600 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం!

3

Monkey in Atm Video: ఓర్నాయనో.. ఏటీఎంలోకి చొరబడిన మూడు కోతులు.. పట్టపగలే ఏంచేస్తున్నాయంటే..?.. వీడియో..

4

హైదరాబాద్ ప్రయాణికుల ఎదురుచూపులు.. వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు..?

5

Kia Investment: రాయలసీమలో 'కియా' భారీ పెట్టుబడి.. రూ.19 వేల కోట్లతో మరో ప్లాంట్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Three monkeys enters into atm centre funny video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలో  గ్రామాల్లో వానారాలు గ్యాంగ్ లుగా సంచరిస్తుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా  ఆ ఇంట్లోకి చొరబడి రచ్చ రచ్చ చేస్తాయి. అందిన పదార్థాల్ని తీసుకుని పారిపోతాయి. వాటిని అడ్డుకుంటే దాడులు చేస్తాయి. కోతుల దాడుల్లో చాలా మంది ఇప్పటికే తీవ్ర గాయాలపాలైన ఘటనలు నిత్యం వార్తలలో ఉంటాయి.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by ZEE Telugu News (@zeetelugunews)

 

ఈ క్రమంలో తాజాగా.. మూడు వానరాలు ఏటిఎం సెంటర్లోకి వెళ్లి నానా హంగామా చేశాయి.ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మూడు కోతులు ఏటీఎం సెంటర్ లోకి వెళ్లాయి.మరీ అక్కడున్న మెషిన్ నుంచి డబ్బులు తీసుకునే బటన్ ను ఆసక్తిగా చూశాయి. వానరాలు చాలా సేపు ఏటీఎంలోనే ఉండిపోయాయి. అవి ఏటీఎం మెషిన్ నుంచి ఏదైన తినేపదార్థాం వస్తుందా..?.. అని భావించాయో తెలీదు కానీ మొత్తంగా కొంచెంసేపు అక్కడే తిరుగుతూ నానా రచ్చ చేశాయి. 

బటన్ లను నొక్కుతూ రచ్చ చేశాయి. ఈ క్రమంలో కోతులు ఏటీఎం సెంటర్లోకి దూరిన ఘటనను కొంత మంది వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్ లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం పట్టపగలు ఈ ఏటీఎం చోరీలు ఏంటని ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News