• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /CM Yogi Adityanath: తల్లిని మించిన గొప్ప నీడలేదు.. కన్నీళ్లతో పాడె మోసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావొద్వేగం.. వీడియో..

CM Yogi Adityanath: తల్లిని మించిన గొప్ప నీడలేదు.. కన్నీళ్లతో పాడె మోసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావొద్వేగం.. వీడియో..

Yogi Adityanath mother final rites: పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో తమ పూర్వీకుల నివాసంలో సీఎం యోగి ఆదిత్యానథ్ తల్లి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ క్రమంలో యోగి ఎక్స్ వేదికగా భావొద్వేగంలో ట్విట్ చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 15:02 IST|Updated: Nov 21, 2026, 15:20 IST
joinshare
CM Yogi Adityanath: తల్లిని మించిన గొప్ప నీడలేదు.. కన్నీళ్లతో పాడె మోసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావొద్వేగం..  వీడియో..
Image Credit: cm yogi adityanath final rites video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CM Yogi Adityanath emotional in his mother final rites: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి  సావిత్రీ దేవీ ఇటివల శివైక్యం చెందారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గడ్వాల్ జిల్లాలోని ఆయన పూర్వీకుల గ్రామంలో  అంత్యక్రియల్ని నిర్వహించారు.  యూపీ తల్లి అంతిమ సంస్కారాలకు  భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు తరలివచ్చారు. తన తల్లి పాడే మోసీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా సీఎం యోగి ఆదిత్యనాథ్ భావొద్వేగంకు గురయ్యాడు.  తల్లిని మించిన దైవంలేదని,  నీడ, ఆశ్రయం, ప్రేమ గొప్పదని పేర్కొన్నారు. 

 

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేగా... తన తల్లికి అంతిమ వీడ్కోలు పలుకుతూ, తీవ్ర భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ గారు. 💔🥺 https://t.co/kfilsMpEa1

— Saikumar Mittapelly (@SaiMittapelly) November 21, 2026

 

సావిత్రిబాయి 91 ఏళ్ల వయసులోతుదిశ్వాస విడిచారు. పంచూర్ లో కార్యక్రమాలు ముగిసిన తర్వాత పార్థివ దేహంను హరిద్వార్ లోని చండీ ఘాట్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆతర్వాత తన తల్లి శ్రీరాముడి పాదాల చెంతకు చేరుకున్నారని, ఆమె ఆత్మ శాంతిని ప్రసాదించాలని శ్రీరాముడ్ని ప్రార్థినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో సహా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, పార్టీ అధికారులు, సాధువులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు ఘాట్ వద్ద హాజరయ్యారు. అంతే కాకుండా.. సంజయ్ నిషాద్ వంటి యూపీ సీనియర్ మంత్రులు, పలువురు సీనియర్ అధికారులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీనియర్ నాయకుడు అజం ఖాన్ వంటి అపోసిషన్ అగ్ర నాయకులు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీసీసీ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా మోనా వంటి కాంగ్రెస్ నాయకులు యోగి ఆదిత్యనాథ్ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు. 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News