• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Snakes Video: బాప్ రే.. బుసలు కొడుతున్న పామును సింగిల్ గా పట్టుకున్న యువతి.. వీడియో..

Snakes Video: బాప్ రే.. బుసలు కొడుతున్న పామును సింగిల్ గా పట్టుకున్న యువతి.. వీడియో..

Cobra Video: పాము కోపంతో బుసలు కొడుతూ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యువతి ఎక్కడ కూడా భయపడకుండా కోబ్రాను డబ్బాలోకి వెళ్లేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 02:35 PM IST|Updated: Sep 21, 2026, 02:40 PM IST
joinshare
Snakes Video: బాప్ రే.. బుసలు కొడుతున్న పామును సింగిల్ గా పట్టుకున్న యువతి.. వీడియో..
Image Credit: womanrescuedsnakevideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman bravely rescued venomous cobra video: పాములను చూస్తేనే చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. మరోసారి ఆ ప్రదేశంలోకి పొరపాటున కూడా వెళ్లరు. కోబ్రాలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పాములు చాలా డెంజర్ గా ఉంటాయి. అవి వర్షాకాలంలో వెచ్చగా ఉండే ప్రదేశాలలో వస్తుంటాయి. అందుకు ఇతర కాలాల్లో కంటే వానాకాలంలో పాముల కాటు ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి.  పాములు బూట్లలో, బెడ్ ల కింద, కార్లలో దూరి దాక్కుంటాయి.

 

Snake: "I'm dangerous!" 🐍 
Woman: "Relax, bro! Just get inside the jar!" 😂

The confidence level of this woman is on another planet! 🙌 pic.twitter.com/DFWSibgchK

— Robert Lyngdoh (@RobertLyngdoh2) September 21, 2026

 

ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా మనం చూస్తున్నాం. అంతే కాకుండా కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా చెబుతారు.  ముఖ్యంగా కోబ్రాలు చెట్లు గుబురుగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా నివాసం ఉంటాయి. రాత్రి పూట ఇవి ఎలుకల కోసం సంచరిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. 

దీనిలో కోబ్రా ఇంట్లోకి దూరింది. వెంటనే ఇంట్లోని వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించినట్లు ఉన్నారు. యువతి అక్కడకు వచ్చి పామును బంధించేందుకు ప్రయత్నించింది. పలుమార్లు కోబ్రా కోపంతో ఆమెపైకి బుసలు కొడూతు దాడికి యత్నించింది. అయిన ఆమె ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దానిలో కోబ్రాను చాకచక్యంగా బంధించింది. 

Read more: Monkey Massage Video: అరెవావ్.. బార్బర్ షాపులో మసాజ్ చేయించుకుంటు చిల్ అవుతున్న కోతి.. వీడియో వైరల్..

కోబ్రాను పట్టుకున్న తర్వాత దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి మరీ దాన్ని వదిలేశారు. పెద్ద ప్రమాదం  తప్పడంతో ఆ కుటుంబం హమ్మయ్యఅని ఊపిరీ పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News