• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /మీ వంటింట్లో ఉండే ఈ 5 మసాలా దినుసులు అచ్చం 'మనీ మాగ్నెట్' లా పనిచేస్తాయట.. వాస్తు చెబుతున్న ఆ సీక్రెట్‌ స్పైసెస్‌ ఇవే!

మీ వంటింట్లో ఉండే ఈ 5 మసాలా దినుసులు అచ్చం 'మనీ మాగ్నెట్' లా పనిచేస్తాయట.. వాస్తు చెబుతున్న ఆ సీక్రెట్‌ స్పైసెస్‌ ఇవే!

Written ByRenuka Godugu
Published: Nov 19, 2026, 14:45 IST|Updated: Nov 19, 2026, 14:48 IST
joinshare

5 spices that attract money: భారతీయ మసాలాలు ఎంతో ప్రత్యేకం. ఇందులో అద్భుతమైన అరోమాతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా వేదశాస్త్రం ప్రకారం ఇవి వాస్తుపరంగా కూడా ఇంటికి ధనాకర్షణ పెంచుతాయి.
 

Cinnamon1/5

దాల్చినచెక్క..

దాల్చిన చెక్క ఇంటికి శుభాన్ని తీసుకువస్తుంది. ఇది తీయ్యని అరోమాతోపాటు పాజిటివిటీని ఆకర్షిస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే శక్తి ఇందులో ఉంటుంది. ఇంటి మూలల్లో ఈ దాల్చిన చెక్క పొడి చల్లితే చాలు పాజిటివిటీ పెరుగుతుంది.
Cardammom2/5

యాలకు..

యాలకులు కూడా విజయానికి ప్రతీక. ఆర్థిక లాభానికి సూచన. ఇందులో అరోమాటిక్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పండుగలకు వివిధ రకాల వంటల్లో యాలకులు వేస్తాం. క్యాష్‌ డ్రాయర్‌ లేదా వ్యాలెట్‌లో యాలకులు పెట్టడం వల్ల సక్సెస్‌ పొందుతారు
Cloves3/5

లవంగం..

లవంగం కూడా మంచి ఫ్లేవర కలిగి ఉంటుంది. ఇది నెగిటివిటీని దూరం చేస్తుంది. ధనాకర్షణ కోసం మీ వ్యాలెట్‌లో కొన్ని లవంగాలు పెట్టుకండి.
Turmeric4/5

పసుపు..

పసుపు కూడా పవర్‌ఫుల్‌ మసాలా. మంచి ఆరోగ్యం, శుభానికి ప్రతీక. పసుపు ధనాకర్షణకు తోడ్పడుతుంది. ఇంటి ముందు ముగ్గులో కూడా ఈ పసుపు కలిపి వేస్తే పాజిటివిటీ పెరుగుతుంది.
Ginger5/5

అల్లం

అల్లంలో కూడా లక్‌ను ఆహ్వానించే గుణం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది అభివృద్ధికి తోడ్పడుతుంది. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Vastu Tips
Astrological Remedies
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.