8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బోనస్ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండుగల ముందు 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దుర్గాపూజ, దసరా, దీపావళి పండుగలు వరుసగా ఉండటంతో ఈ బోనస్‌ను ముందుగానే ఇవ్వాలని కోరుతున్నారు.
1/5
2/5
3/5
4/5
5/5