Airtel Rs.838 Recharge Plan: ఎయిర్‌టెల్ యూజర్‌లకు బిగ్ అలెర్ట్.. రూ.838 రీఛార్జీ ప్లాన్ అనేది బెస్ట్ ప్లాన్ ఇందులో ఓటీటీ సబ్‌స్క్రీప్షన్‌తోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇందులో డైలీ డేటాతోపాటు కాలింగ్, 18 ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
18 ఓటీటీ
ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ బెనిఫిట్స్. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎయిర్‌టెల్ రూ.838 ప్లాన్‌లో 18 ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్, సోనీలివ్, ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఉచిత హలోట్యూన్స్ బెనిఫిట్స్ కూడా పొందుతారు
2/5
ఎయిర్‌టెల్ 56 రోజుల ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.838 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు వర్తిస్తుంది. ఇందులో ప్రతిరోజు 3జీబీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.
3/5
ఎయిర్‌టెల్ 838 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో 5జీ డేటా పొందుతారు. ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఈ ప్లాన్‌లో పొందుతారు. యూజర్స్ ఈ ప్లాన్‌లో ఫ్రీ వన్ డే డెలివరీ కూడా లభిస్తుంది.
4/5
ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లు
సోనీలైవ్, 18 ఓటీటీ..
ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 12 నెలలపాటు ఎడోబ్ ఎక్స్‌ప్రెస ప్రీమియం బెనిఫిట్స్ పొందుతారు. దీంతో సోషల్ మీడియా గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ ప్రెజెంటేషన్, క్రియేటివ్ కంటెంట్, పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు.
5/5
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఇందులో స్పామ్ కాల్స్, బ్లాకింగ్ ఫ్రాడ్, ఓటీపీ ఆధారిత బ్యాంక్ ఫ్రాడ్స్ ప్రొటెక్షన్ కూడా పొందుతాు. ఇందులో ఫ్రీ హలోట్యూన్ 30 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది.