Amala Paul: మలయాళ నటి అమలాపాల్ తన కెరీర్‌లో ఎప్పుడూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఆమె.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక కథల్లో నటించేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటారు.
1/5
2/5
3/5
4/5
5/5