• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /అమెజాన్ సేల్‌లో OnePlus ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.20 వేలలోపే కొనుగోలు చేసే ఛాన్స్!

అమెజాన్ సేల్‌లో OnePlus ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.20 వేలలోపే కొనుగోలు చేసే ఛాన్స్!

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 04:58 PM IST|Updated: Oct 12, 2026, 05:02 PM IST
joinshare
OnePlus Amazon Sale: అమెజాన్‌ సేల్‌లో భాగంగా OnePlus స్మార్ట్‌ఫోన్స్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ రూ.20 వేలలోపే లభిస్తున్నాయి. అయితే, వేటిపై స్పెషల్ ఆఫర్స్‌ లభిస్తున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

OnePlus Phones Amazon Sale: భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus ఒకటి.. ఇది అద్బుతమైన బడ్జెట్‌లో మిడ్-రేంజ్ విభాగంలో వన్‌ప్లస్ ఎప్పుడు మంచి స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. అయితే.. నార్డ్ (Nord) సిరీస్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో వీటిని కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

 

OnePlus Nord Smartphone Discounts News1/5

మల్టీ టాస్కింగ్‌

అంతేకాకుండా మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్ సపోర్ట్‌ కోసం ఇందులో పవర్‌ఫుల్ 5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ (OxygenOS) యూజర్లకు క్లీన్ అండ్ బగ్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. ఇవే కాకుండా శక్తివంతమైన బ్యాటరీతో పాటు సూపర్ ఊక్ (SUPERVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.
Best OnePlus Phones Under 200002/5

ప్రధాన కెమెరా

ఇందులో సోనీ సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇది OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో తక్కువ వెలుతురులోనూ.. బ్లర్ లేని అద్భుతమైన ఫోటోలను, 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసేందుకు సహాయపడుతుంది.. ఇందులో ప్రత్యేకమైన ఫ్రంట్‌ కెమెరా కూడా లభిస్తోంది.
 OnePlus AMOLED Display Phones News3/5

స్మూత్ స్క్రోలింగ్

ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే.. ఇవి అద్భుతమైన విజువల్స్‌తో పాటు స్మూత్ స్క్రోలింగ్ అనుభూతినిచ్చే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన హై-క్వాలిటీ అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అద్భుతమైన టెక్నాలజీ సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా హై-బ్రైట్‌నెస్ సపోర్ట్ లభిస్తోంది..
OnePlus Nord Price In India News4/5

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా కొన్ని OnePlus స్మార్ట్‌ఫోన్స్‌ దాదాపు రూ.20 వేల లోపే అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.
OnePlus Nord Exchange Offers News5/5

నార్డ్ సిరీస్

ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ప్రముఖ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి అదనంగా భారీగా ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం..
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

2

Old Rupee Scam: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? ఒక్కో నోటుకు రూ.45 లక్షలు ఆఫర్..కట్‌చేస్తే..!

3

Sydney Sweeney Athlete Ad: యాడ్ కోసం దిగజారిపోయిన హాలీవుడ్ నటి.."నా లోదుస్తులు ఏ రంగో తెలుసా?" అంటూ కామెంట్!

4

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

5

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.