• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Amazonలో వివో V80 ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.56,699 లోపే సొంతం చేసుకునే ఛాన్స్!

Amazonలో వివో V80 ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.56,699 లోపే సొంతం చేసుకునే ఛాన్స్!

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 06:39 PM IST|Updated: Oct 12, 2026, 06:42 PM IST
joinshare
Vivo V80 Price: అమెజాన్‌లో వివో V80 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరకే లభిస్తోంది. దీనిని రూ.56,699 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo V80 Price: దసరా, బతుకమ్మ పండుగల సీజన్ వేళ ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ వస్తోంది..  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు సంబంధించిన వివో V80 (Vivo V80) స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

 

Vivo V80 Price On Amazon News1/5

గేమింగ్ ఎక్పీరియన్స్‌

ఇందులో మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్ ఎక్పీరియన్స్‌ను అందించేందుకు శక్తివంతమైన 5G ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది.. రోజంతా అద్భుతంగా వాడేందుకు వీలుగా పెద్ద బ్యాటరీతో పాటు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్‌ లభిస్తున్నాయి..
Vivo V80 120hz Refresh Rate2/5

సెల్ఫీ కోసం

ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా అద్భుతంగా ఉండేందుకు పోర్ట్రెయిట్ ఫోటోలు తీసేందుకు ప్రత్యేక స్టూడియో-గ్రేడ్ ఆరా లైట్ ఫీచర్ ఇందులో లభిస్తోంది.. సెల్ఫీ ప్రియుల కోసం హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. .
Vivo V80 5g Smartphone News3/5

వివో V80 ఫోన్‌

వివో V80 ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ప్రీమియం కర్వ్డ్ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి అద్భుతమైన డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. దీని వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్‌తో లభిస్తోంది.
Vivo V80 Camera Features4/5

వివో V80 స్మార్ట్‌ఫోన్‌

వివో V80 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 కొనుగోలు చేయాలనుకునేవారికి దాదాపు ధరపై రూ.6 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో మీరు రూ.56,699 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.
Vivo V80 120hz Refresh Rate5/5

డిజైన్‌

ఈ వివో V80 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలుపుకుని దాదాపు రూ. 6,300 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్స్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

2

AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

3

పవన్ కళ్యాణ్@30ఇయర్స్ ఇండస్ట్రీ.. అల్లు అరవింద్ సహా ప్రముఖుల ప్రశంసలు..

4

Bhogapuram Airport Bus Pass: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్..10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం..ఆ ఊర్లో మాత్రమే?

5

Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.