Anupama Parameswaran: సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది హీరోయిన్లు ప్రమోషన్లకు ఎక్కువగా సమయం కేటాయించరు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. తన సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. తనదైన స్టైల్‌లో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అందుకే తెలుగు దర్శకులు తమ సినిమాలకు అనుపమను హీరోయిన్‌గా తీసుకుంటే ప్రమోషన్ల విషయంలో మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.
1/5
2/5
3/5
4/5
5/5