భారత దిగ్గజ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ తీసుకువస్తుంది. అయితే, కొత్తగా సిమ్ కనెక్షన్ కూడా కేవలం రూ.1 ఆఫర్ కూడా తీసుకువచ్చింది. ఫ్రీడమ్ 2.0 లోభాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/6
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1 సిమ్ ఆఫర్
BSNL Rs 1 SIM Offer: టెలికాం కంపెనీలు తమ రీఛార్జీ ప్లాన్స్ ధరలు పెంచుతూనే ఉన్నాయి. సిమ్ కనెక్షన్ ఆఫర్‌ను కూడా ఫ్రీడమ్ 2.0 లో భాగంగా పరిచయం చేసింది. అత్యంత తక్కువ ధరలోనే కొత్త సిమ్ కొనుగోలు చేయడంతోపాటు వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ కూడా పొందుతారు.
2/6
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్స్..
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్లో భాగంగా కంపెనీ కొత్త కస్టమర్‌లను ఆకట్టుకుంటోంది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కనెక్షన్ పొందాలనుకుంటే రూ.1 మాత్రమే. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 2027 ఫిబ్రవరి 8 వరకు వ్యాలిడిటీ లభిస్తుంది.
3/6
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్స్.
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్స్..
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్‌లో ఆఫర్‌లో భాగంగా అందిస్తోంది. 24 రోజులపాటు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ పూర్తయిన తర్వాత రీఛార్జీ యూజర్స్ తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జీ ఆఫర్ ఎంచుకోవచ్చు.
4/6
1జీబీ..
1జీబీ.. 100 ఎస్‌ఎంఎస్‌లు..
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్లో భాగంగా ఇందులో మీరు ప్రతిరోజూ 1 జీబీ హైస్పీట్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. ఇందులో 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు.
5/6
అపరిమిత వాయిస్ కాలింగ్
అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్..
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 సిమ్ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ కూడా పొందుతారు. ఒక్క జీబీ డేటా ప్రతిరోజుతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఈ ప్లాన్‌తో రీచార్జీ చేసుకుంటే బెస్ట్.
6/6
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ పొందే విధానం..
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఈ ఆఫర్ పొందుతారు. కొత్త సిమ్ కొనుగోలు చేస్తున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనికి కావాలసిన డాక్యుమెంట్స్ కూడా అందించాల్సి ఉంటుంది.