• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. కార్తీక మాసంలో ఈ 2 రాశుల జాతకం మారిపోనుంది.. ప్రయాణాలు కలిసివచ్చే ఆ రాశి ఏది?

నేటి రాశి ఫలాలు.. కార్తీక మాసంలో ఈ 2 రాశుల జాతకం మారిపోనుంది.. ప్రయాణాలు కలిసివచ్చే ఆ రాశి ఏది?

Written ByRenuka Godugu
Published: Nov 10, 2026, 06:52 AM IST|Updated: Nov 10, 2026, 06:55 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం. 2026 నవంబర్ 10, మంగళవారం. కార్తీక స్నానారంభం. పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణం కలిసి వచ్చే రాశి ఏదో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగానే ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. శత్రువులకు, గొడవలకు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి.
taurus2/5

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరమే. కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం కలిసి వస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులపై విజయం మీదే.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయండి లేదా తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి.
leo4/5

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. ఇతరులతో గొడవలకు దిగకండి. కోపం తగ్గించుకోవడం మంచిది. పెద్దల సూచనల ప్రకారం నడుచుకోండి. సింహ రాశి వారు ఈరోజు ఏ కొత్త పనులూ ప్రారంభించకండి.
aquarius5/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు శుభకరం. అన్ని పనులు కలిసి వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. కొత్త నిర్ణయాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Zodiac Signs
Astrological Remedies

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
బుధాదిత్య రాజయోగంతో భారీ ప్రయోజనాలు.. ఈ 3 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

బుధాదిత్య రాజయోగంతో భారీ ప్రయోజనాలు.. ఈ 3 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

2

ఫుల్ బిజీగా DMK బ్యూటీ సుస్మిత.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు..!

3

పవన్ సంచలన నిర్ణయం.. అన్నా లెజినోవాతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి! నెక్ట్స్‌ ఏంటి?

4

Pawan Kalyan Divorce: బిగ్‌ బ్రేకింగ్‌.. అన్నాలెజినోవాతో పవన్‌ కల్యాణ్‌ విడాకులు

5

One Way Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌.. 22న లక్డీకాపూల్‌లో వన్‌ వే ట్రాఫిక్‌ ట్రయల్‌ రన్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.