• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే! సెప్టెంబర్ 27 రాశి ఫలాలు ఇవే..!

ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే! సెప్టెంబర్ 27 రాశి ఫలాలు ఇవే..!

Written ByRenuka Godugu
Published: Sep 27, 2026, 06:43 AM IST|Updated: Sep 27, 2026, 06:47 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 సెప్టెంబర్ 27వ తేదీ, ఆదివారం. ఈరోజు ప్రత్యేకంగా మహాలయ పక్షం ప్రారంభం. పండితుల ప్రకారం ఈరోజు ఏ రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి? ఏ రాశులు ప్రయాణాలను వాయిదా వేయాలి? ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, దూర ప్రయాణాలను వాయిదా వేయండి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
taurus2/5

వృషభ రాశి

వృషభ రాశి: ఈరోజు మీకు ఆనందంగా సాగే రోజు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
cancer3/5

కర్కాటక రాశి:

కర్కాటక రాశి: ఈరోజు మీకు అన్ని విధాలా శుభ ఫలితాలే లభిస్తాయి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యతతో పాటు సమాజంలో గౌరవం, ఆరోగ్యం కూడా కలిసి వస్తాయి.
leo4/5

సింహ రాశి

సింహ రాశి: ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడమే ఉత్తమం. కుటుంబంలో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి.
aquarius5/5

కుంభ రాశి:

కుంభ రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి, ఒత్తిడికి గురికాకండి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
TAGS:
Daily Horoscope

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.