నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరాభవ నామ సంవత్సరం, భాద్రపదం మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 5 సోమవారం. పండితుల అంచనా ప్రకారం, ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి? ఏ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయాలి? ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
మేష రాశి:
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ఇతరుల గొడవల్లోకి జోక్యం చేసుకోకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టండి.
2/5
వృషభ రాశి:
ఈరోజు మిశ్రమంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత అంతా ఆనందంగా సాగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీకు హాయిగా ఉంటుంది.
3/5
కర్కాటక రాశి:
ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తారు, శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసి వస్తుంది. ధనలాభం, మంచి ఆరోగ్యం కలిసి వస్తాయి.
4/5
కుంభ రాశి:
ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది.
5/5
మీన రాశి:
ఈరోజు మీకు శుభకరమే అయినప్పటికీ, ఇతరుల గొడవల్లోకి వెళ్లకండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)