• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Devuthani Ekadashi 2026: కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి ప్రభావం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కలసాకారం.!.

Devuthani Ekadashi 2026: కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి ప్రభావం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కలసాకారం.!.

Written ByInamdar Paresh
Published: Nov 20, 2026, 13:23 IST|Updated: Nov 20, 2026, 13:34 IST
joinshare

Devuthani Ekadashi lucky zodiac signs: కార్తీక మాసం దేవుత్తని పర్వదినం నేపథ్యంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో  మరికొన్ని పూజలు, వ్రతాలు ఆచరిస్తే అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య పండతులు చెబుతున్నారు.
 

karthika masam tradition:1/6

కార్తీక మాస రాశి ఫలాలు:

కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా చెప్తారు. దేవతలకు సైతం ఈ మాసం అంటే అత్యంత ప్రీతికరమైన మాసమన, దీనిలో చేసే వ్రతాలు, పూజల్ని స్వీకరించి గొప్ప శుభఫలితాల్ని ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం . ఈ క్రమంలో కార్తీక మాసంలో దశమి నుంచి పౌర్ణమి ఐదు రోజులు అత్యంత పుణ్యప్రదమైనవని దేవుత్తని ఏకాదశి రోజువిష్ణుభగవానుడు యోగ నిద్ర నుంచి బైటకు వస్తారు.
karthikamasam:2/6

కార్తీక మాసం:

ఆషాడ మాసం ఏకాదశి నుంచి నాలుగు మాసాలు ఆచరించిన చాతుర్మాస వ్రతంను ఈరోజుతో ముగింపు పలుకుతారు. అందుకే దేవుత్తని ఏకాదశిని అత్యంత పవిత్రమైందని భావిస్తారు. మనం నవంబర్ 21న దేవుత్తని ఏకాదశిని జరుపుకుంటాం. ఈ రోజంతా ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారికి ఏడాదంతా ఏకాదశులు ఉపవాసం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుందని , జీవితంలోని అన్ని సమస్యలు దూరమౌతాయని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ రోజున విష్ణు సహస్రనామా పారాయణ, సత్యనారాయణ వ్రతాలు, నదీస్నానాలు ఆచరిస్తే గొప్ప శుభఫలితాలు కల్గుతాయి.
Devuthani Ekadashi:3/6

దేవుత్తని ఏకాదశి:

విష్ణు మూర్తిని భక్తితో షోడషోపచారాలతో పూజించుకొవాలి. ఉసిరి దీపంను వెలిగించుకొవాలి. 365 గుత్తిదీపంను వెలిగించాలి. ఈ విధంగా భక్తితో పూజలు చేస్తే అన్ని రకాల దోషాలు కూడా దూరమౌతాయి. దేవుత్తని ఏకాదశి ప్రభావం వల్ల ద్వాదశ రాశుల్లో కొన్ని రాశులకు భారీగా ధనలాభాలతో పాటు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి.
Aries rashi:4/6

మేషం:

మేషం.. దేవుత్తని ఏకాదశి ప్రభావం వల్ల ఈ రాశుల వారు కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బు సొంతమౌతుంది. పెళ్లి యోగం కన్పిస్తుంది.
methunam rashi:5/6

మిథునం రాశి:

మిథునం.. ఈ రాశుల వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయాల్లో రాణిస్తారు. సంఘంలో పలుకుబడి కల్గిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సొంతింటి కలసాకారం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు.
kanya rashi:6/6

కన్యరాశి:

కన్య.. ఈ రాశుల వారు విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు లాభిస్తారు. భార్యతరపు ఆస్తిని సొంతం చేసుకుంటారు. లాటరీలు తగిలే చాన్స్ కన్పిస్తుంది. ఏళ్ల తరబడి కోర్టు కేసులలో కలిగిన ఇబ్బందుల నుంచి పరిష్కారం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
TAGS:
Telugu Astrology
Festivals
Vastu Tips

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.