• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ప్రైవేట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై సిక్, మెటర్నిటీ బెనిఫిట్స్ నేరుగా అకౌంట్లోకి, ESIC సంచలన నిర్ణయం!

ప్రైవేట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై సిక్, మెటర్నిటీ బెనిఫిట్స్ నేరుగా అకౌంట్లోకి, ESIC సంచలన నిర్ణయం!

Written ByRenuka Godugu
Published: Nov 23, 2026, 14:20 IST|Updated: Nov 23, 2026, 14:24 IST
joinshare

ఈఎస్‌ఐసీ చాలామంది ఉద్యోగులకు ఇది వరం వంటిదే. అయితే, సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఏవైనా ఆరోగ్య సమస్యలు, ప్రసూతి క్లెయిమ్‌ దరఖాస్తు చేసుకోవాలంటే ప్రత్యేకంగా క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

ESIC1/5

ఈఎస్ఐసీ

మీరు ఉద్యోగులా? ఈఎస్‌ఐ కార్డు ఉందా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఆరోగ్య సమస్యలు, ప్రసూతి సమయం సంబంధించి ప్రత్యేకంగా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.
ESIC new rules 20262/5

ఈఎస్ఐసీ కొత్త నిబంధనలు

అయితే, దీనికి మూడు కొత్త నిబంధనలు కూడా తీసుకువచ్చింది. వైద్య ధ్రువీకరణ పత్రం, యజమానికి సంబంధించిన 8B రిటర్న్‌ దాఖలు, అంతేకాదు మీ బ్యాంకు ఖాతకు ఆధార్‌ కూడా లింక్‌ అయి ఉండాలి.
ESIC sickness benefit 3/5

ఈఎస్ఐసీ ప్రయోజనాలు

ఫారమ్ 29 సీ ఆధారంగా బీమాదారుడు ఎలక్ట్రానిక్‌ లేదా ఇతర మార్గాల్లో క్లెయిమ్‌ దాఖలు చేయవచ్చు. ఆటోమేటెడ్‌ ప్రక్రియకు తప్పకుండా షరతులు పాటించాలి. ఒక వేళ వైద్య ధ్రువీకరణ పత్రం ఈఎస్‌ఐస సమాచారం వ్యవస్థ వెలుపల జారీ అయితే, లబ్దిదారుడు క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేయాల్సి వస్తుంది.
ESIC latest news today4/5

ఈఎస్ఐసీ తాజా వార్తలు

నిర్ణీత సమయంలో యజమాని రిటర్న్‌ దాఖలు చేయకుంటే కూడా బీమా దారుడి ప్రయోజనాలను మాత్రం నిలిపి వేయకూడదు అని కూడా తెలిపింది. ఇక నిబంధన ఈఎస్‌ఐసీ డెరెక్టర్‌ జనరల్ ఉత్తర్వుల అనంతరం అమల్లోకి రానుంది.
ESIC automatic DBT transfer5/5

ఈఎస్ఐసీ ఆటోమెటిక్ డీబీటీ ట్రాన్స్ ఫర్

ప్రధానంగా ఆరోగ్య సమస్యలు, ప్రసూతి ప్రయోజాలు వేర్వేరుగా అర్హులైన వారు క్లయిమ్‌ చేయడాన్ని తగ్గించడమే లక్ష్యం. ఉద్యోగి ఈఎస్‌ఐసీ నెంబర్‌ ఆధార్‌క లింక్‌ అయి ఉంటుంది. వైద్య ధ్రువీకరణ పత్రం ఈఎస్‌ఐసీ జారీ చేసిందా నిర్ధారించుకవాలి.
TAGS:
Trending News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

2

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

3

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

4

Meenakshi Chaudhary Crush: "నా జీవితమే క్రష్ అయిపోయింది!" లవ్, బ్రేకప్‌పై మనసు విప్పిన హీరోయిన్ మీనాక్షి చౌదరి!

5

Panchayat Elections: ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.