• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /8,000mAh బ్యాటరీతో రూ.25 వేల లోపే Redmi Note 17 5G ఫోన్‌.. Amazonలో భారీ ఆఫర్!

8,000mAh బ్యాటరీతో రూ.25 వేల లోపే Redmi Note 17 5G ఫోన్‌.. Amazonలో భారీ ఆఫర్!

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 15, 2026, 02:39 PM IST|Updated: Sep 15, 2026, 02:45 PM IST
joinshare
అమెజాన్‌లో Redmi Note 17 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.25 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చాలా చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో అత్యంత చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 17 5g Price: షావోమీ (Xiaomi) విడుదల చేసిన మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరల్లోనే మంచి మంచి స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే, ఇటీవలే కూడా ఓ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. అదే Redmi Note 17 5G మొబైల్.. ఇది ప్రీవియం ఫీచర్స్‌తో అందుబాటులోకి డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు..

Redmi Note 17 5g Price1/6

బ్యాంక్‌ ఆఫర్స్‌

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, జె అండ్ కె మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే.. రూ.2,000కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ కేవలం రూ. 25 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
Redmi Note 17 5g Price2/6

డిస్కౌంట్ ఆఫర్స్‌

ఇక ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.39,999 కాగా.. ఇప్పుడే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.27,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
Redmi Note 17 5g Android 163/6

ఆపరేటింగ్ సిస్టమ్‌

ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తోంది. ఇది IP65 డస్ట్‌తో పాటు వాటర్ రెసిస్టెన్స్, 5G కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ వంటి సపోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది.
Xiaomi Redmi Note 17 5g4/6

ఫ్రంట్ కెమెరా

ఇక ఫ్రంట్ కెమెరా వివరాల్లోకి వెళితే.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 MP కెమెరాను కలిగి ఉండడం విశేషం. ఇందులో అద్భుతమైన బ్యాటరీతో పాటు ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మోస్ట్‌ పవర్‌ఫుల్ 8,000 mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.
Redmi Note 17 Amazon Deal5/6

చిప్‌సెట్

Redmi Note 17 5G మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 (Qualcomm Snapdragon 4 Gen 4 - 4nm) ఆక్టా-కోర్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది వివిధ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 MP ప్రధాన కెమెరాతో పాటు సెకండరీ AI డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.
Redmi Note 17 5g Camera6/6

భారీ బ్యాటరీ

ఈ Redmi Note 17 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన భారీ బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 6.99-అంగుళాల Full HD+ TrueColour AMOLED డిస్‌ప్లేతో విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. అంతేకాకుండా ఈ ఫోన్‌ డిస్ల్పే ఎండలో కూడా చాలా బాగా కనిపిస్తుంది.
TAGS:
Business News

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.