Honda Activa 2026: ఎప్పటి నుంచో హోండా యాక్టివా 2026 కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా బడ్జెట్ ఫ్లానింగ్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ప్లాన్‌గా భావించవచ్చు. అయితే, రూ.1,601 EMI ఆప్షన్‌లో ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి.
Honda Activa 2026: స్కూటర్స్ విభాగంలో హోండా యాక్టివా తిరుగులేని రికార్డులను సృష్టించింది. అద్బుతమై ప్రజాధరణతో పాటు అత్యధికంగా మైలేజీని అందిస్తుంది. అందుకే ఈ స్కూటర్‌ను ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామీలీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే, దీని సేల్స్ ఇప్పటికే ఇలాగే కొనసాగుతున్నాయి. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో ఈ హోండా యాక్టివా స్టాండర్డ్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
1/5
బడ్జెట్ ఫైనాన్స్ ప్లాన్
రోజువారీ పనులకు వెళ్లే ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులకు ఈ స్కూటర్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ఫైనాన్స్ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.. నెలకు కేవలం రూ.1,600 చెల్లించి పొందవచ్చు. అలాగే ఇది కొనుగోలు చేసేవారి క్రెడిట్ స్కోరు (CIBIL Score), ఫైనాన్స్ చేసే బ్యాంకుల నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
2/5
వడ్డీ రేట్ల వివరాలు..
ఇక ఈ స్కూటర్‌కి సంబంధించిన వడ్డీ రేట్ల వివరాల్లోకి వెళితే.. దీని అసలు లోన్ అమౌంట్ రూ.44,349 అయితే, మొత్తం మూడు సంవత్సరాలకు రూ.13,287 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూటర్‌కి మొత్తం రూ.57,636 వరకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పనెలవారీ EMI రూ.1,601 మాత్రమే అవుతుంది.
3/5
రూ.1,601 EMI
అయితే, ఈ స్కూటర్‌కు సంబంధించిన బ్యాంక్ లోన్‌కి ప్రతి సంవత్సరం 10 శాతం వరకు వడ్డీ నిర్ణయించిన 36 నెలలకు కేవలం రూ.1,601 మాత్రమే అవుతుంది. అంటే ప్రతి రోజు కేవలం రూ.50 మాత్రమే సేవ్ చేసుకుంటే.. ఈ స్కూటర్‌ను పొందవచ్చు..
4/5
బ్యాంక్ లోన్
Honda Activa Standard వేరియంట్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా రూ.54,600 డౌన్‌పేమెంట్ చెల్లించి.. దీనిని బుక్ చేసుకుంటే మిగిత అమౌంట్ రూ.44,349 బ్యాంక్ లోన్‌లో అందిస్తుంది. అయితే, ఈ స్కూటర్‌పై ప్రత్యేకంగా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
5/5
హోండా యాక్టివా స్టాండర్డ్
తాజాగా హోండా యాక్టివా స్టాండర్డ్ (Honda Activa Standard) వేరియంట్‌పై త్వరలోనే దసరా సేల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్‌ను EMI ఆప్షన్స్‌లో కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందిస్తున్నాం..