• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.5.10 లక్షలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. కియా సోనెట్ మీ సొంతం! నెలకు EMI ఎంతంటే?

రూ.5.10 లక్షలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. కియా సోనెట్ మీ సొంతం! నెలకు EMI ఎంతంటే?

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 12:29 PM IST|Updated: Nov 06, 2026, 12:34 PM IST
joinshare
Kia Sonet: కియా సోనెట్ (Kia Sonet) కారును కూడా ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? రూ.5,10,000 డౌన్ పేమెంట్‌ చేస్తే.. ఎంత మొత్తంలో EMI కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Kia Sonet News: భారత మార్కెట్‌లో రోజురోజుకు కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) కార్లకు సంబంధించిన డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ పోతోంది. దీని కారణంగా చాలా కంపెనీ ఇలాంటి కార్లను ఎక్కువగా విడుదల చేస్తూ వస్తున్నాయి. అయితే, ఈ విభాగంలో కియా సోనెట్‌కు మార్కెట్‌లో మంచి ప్రజాదరణ ఉంది. అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో లభించడం వల్ల చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 

Kia Sonet Features1/5

డౌన్ పేమెంట్

ఒకేసారి దాదాపు రూ.9 లక్షల చెల్లించని వారు ఈ డౌన్ పేమెంట్, తక్కువ EMI ఫ్లానింగ్‌ ఎంతో బాగుంటుంది. అద్భుతమైన ఎస్‌యూవీని బడ్జెట్ భారం లేకుండా కొనుగోలు చేయడానికి ఇదకొ చక్కటి మార్గంగా భావించవచ్చు. ఇక ఈ కారు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఎక్కవ మైలేజీతో లభిస్తోంది.
Kia Sonet Monthly Emi News2/5

వడ్డీ రేటు

నాలుగేళ్ల కాలవ్యవధిలో అసలు లోన్‌ అమౌంట్‌ రూ.3,82,555 కాగా.. 8.70 శాతం వడ్డీ రేటుతో కలిపి బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.4,54,320 అవుతుంది. అంటే ఈ 48 నెలల కాలంలో అదనంగా మొత్తం కేవలం రూ.71,765 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Kia Sonet Offers3/5

బ్యాంక్ వడ్డీ రేటు

ఈ లోన్‌ మొత్తానికి బ్యాంక్ వడ్డీ రేటును 8.70 శాతం అవుతే.. దీనిని EMI పద్దతిలో తిరిగి చెల్లించేందుకు 4 సంవత్సరాల పాటు చూస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల EMI రూ. 9,465 మాత్రమే EMI అవుతుంది. ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ స్థాయి కారుకు నెలకు పది వేల రూపాయల కంటే తక్కువ EMI ఉండటం ఉద్యోగులకు, వ్యాపార చేసేవారికి నెల బడ్జెట్‌లో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
Kia Sonet Down Payment4/5

కియా సోనెట్

హైదరాబాద్‌లో కియా సోనెట్ బేస్ పెట్రోల్ వేరియంట్‌ ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.8,92,555 కాగా.. ఈ కారును ఫైనాన్స్‌ పద్దతిలో కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా రూ.5,10,000 డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 3,82,555ను బ్యాంకుల నుంచి లోన్‌ పొందవచ్చు..
Kia Sonet Car Loan 5/5

కియా సోనెట్

ఎప్పటి నుంచో కియా సోనెట్ (Kia Sonet)ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా దీనిపై కొన్ని రకాల స్పెషల్ ఆఫర్స్‌ అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా కొనుగోలు చేస్తే కాస్త ధరలు కూడా తగ్గే ఛాన్స్‌ ఉంది.
TAGS:
Auto News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

2

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

3

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

4

‘సీన్’ మూవీ రివ్యూ.. సూర్య ఖాతాలో హాట్రిక్ పడినట్టేనా..!!

5

AP 23 Municipalities Election: ఏపీలో పెండింగ్‌లో 23 మున్సిపాలిటీల ఎన్నికల తేదీ ఖరారు! అతిత్వరలోనే నోటిఫికేషన్ విడుదల!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.