• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.5 లక్షలు కడితే చాలు.. మహీంద్రా XUV 3XO కారు మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?

రూ.5 లక్షలు కడితే చాలు.. మహీంద్రా XUV 3XO కారు మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 31, 2026, 01:37 PM IST|Updated: Oct 31, 2026, 01:40 PM IST
joinshare
Mahindra Xuv 3xo: ఎప్పటి నుంచో మహీంద్రా XUV 3XO కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా EMI ఆప్షన్‌లో.. అయితే, ఈ కారుపై అద్భుతమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీనిపై ఉన్న ఆఫర్స్‌, EMI ఆప్షన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Mahindra Xuv 3xo: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ఇంజన్ కలిగిన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) కార్లకు మంచి ప్రజాదరణ లభిస్తూ వస్తోంది. గతంలో మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన మహీంద్రా XUV 3XO కారుకు అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ఈ కారు మార్కెట్‌లో ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, EMIతో ఈ కారు ఎలా కొనుగోలు చేయాలో? దీని డౌన్‌పేమెంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mahindra Compact SUV1/5

రూ.4.32 లక్షల వడ్డీ

ఈ కారు రూ.4.32 లక్షల వడ్డీ మొత్తానికి 4 ఏళ్లలో EMI చెల్లించే.. మొత్తం అదనపు వడ్డీ సుమారు రూ.79,236 మాత్రమే అవుతుంది. కాబట్టి అతి తక్కవ ధరలో మంచి SUV కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఆప్షన్‌గా భావించవచ్చు.
Xuv 3xo 2026 Price 2/5

వడ్డీ రేటు

సంవత్సరానికి బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం అనుకున్నప్పటికీ.. 48 నెలల పాటు EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీరు ప్రతి నెల రూ.10,665 వరకు EMI కట్టాల్సి ఉంటుంది. దీంతో వడ్డీతో కలుపుకుని.. రూ.5,11,920 వరకు చెల్లించాలి.
Xuv 3xo Monthly Emi News3/5

బ్యాంక్ లోన్‌

ఈ కారును కొనుగోలు చేసే క్రమంలో డౌన్‌పేమెంట్ (Down Payment)గా రూ. 5,00,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన రూ. 4,32,684 మొత్తాన్ని బ్యాంక్ లోన్‌గా పొందాల్సి ఉంటుంది. అయితే, ఈ లోన్‌ అమౌంట్‌ అనేది మీ సిబిల్‌ స్కోర్‌పై అధారపడి ఉంటుంది.
Mahindra Xuv 3xo4/5

పెట్రోల్‌ వేరియంట్‌

మహీంద్రా XUV 3XO MX1 పెట్రోల్‌ వేరియంట్‌ ధర మార్కెట్‌లో రూ.9.33 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర అమౌంట్‌ను కలుపుకుని ఈ ధరకు లభిస్తోంది.
Mahindra SUV Offers5/5

4.6 స్టార్ రేటింగ్‌

మహీంద్రా XUV 3XO కారు ఇప్పటు మార్కెట్‌లో 4.6 స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా కొన్ని షోరూమ్స్‌లో ప్రత్యేక దీపావళి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బడ్జెట్‌లో మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఆప్షన్‌గా భావించవచ్చు..
TAGS:
Auto News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

2

AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?

3

ISRO Chairman: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగంతో భారత నావిగేషన్ వ్యవస్థకు కొత్త బలం

4

ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు? ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన..!!

5

RBI Plastic Notes: మార్కెట్లోకి రూ.10, రూ.20 కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్బీఐ కీలక నిర్ణయం ఎప్పటినుంచి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.