• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.6.30 లక్షలు కడితే చాలు Mahindra XUV 3XO మీ సొంతం.. ప్రతి నెల EMI ఎంతంటే?

రూ.6.30 లక్షలు కడితే చాలు Mahindra XUV 3XO మీ సొంతం.. ప్రతి నెల EMI ఎంతంటే?

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 11:57 AM IST|Updated: Oct 24, 2026, 12:01 PM IST
joinshare
Mahindra XUV 3XO MX1 EMI Plan: ఎప్పటి నుంచో మహీంద్రా XUV 3XO కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అత్యంత తక్కువ ధరలోనే చిన్న EMIతో ఎలా కొనుగోలు చేయాలి?.. దీని బడ్జెట్‌ ఫ్లానింగ్‌ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Mahindra XUV 3XO MX1 EMI Plan News: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరలకే లభించే కార్లను చాలా మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రాకు చెందిన సరికొత్త మోడల్  మహీంద్రా XUV 3XO కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా దీనిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, మీరు కూడా ఇలాంటి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
 

Affordable SUV In India1/5

సెఫ్టీ రేటింగ్‌

ఇక ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా అద్భుతమై సెఫ్టీ రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. స్టైలిష్ లుక్‌తో లభిస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని బడ్జెట్ పరిధి దాటకుండా.. చిన్నపాటి EMIతో సొంతం చేసుకోవాలనుకునే కుటుంబాలకు ఈ బడ్జెట్‌ ఫ్లానింగ్‌ చాలా బెస్ట్‌గా భావించవచ్చు.
Xuv 3xo Petrol Mileage News2/5

వడ్డీ రేటు

అయితే, ఈ లోన్‌ అమౌంట్‌కి వడ్డీ రేటు 8.00 శాతం అనుకుంటే.. లోన్‌ పీరియడ్‌ 4 సంవత్సరాల పెట్టుకోవడం చాలా బెస్ట్.. దీంతో ప్రతి నెల ఈఎంఐ (EMI) రూ. 7,389 మాత్రమే అవుతుంది. ఈ రూ. 3.02 లక్షల రుణానికి 4 ఏళ్లలో సుమారు రూ. 51,988 మాత్రమే వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ. 3,54,672 మాత్రమే అవుతుంది..
Mahindra Xuv 3xo Interest Rate News3/5

బ్యాంక్ లోన్‌

ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించకుండా.. బ్యాంక్ ఫైనాన్స్‌తో ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. డౌన్‌పేమెంట్ (Down Payment) రూ. 6,30,000 ముందుగా చెల్లిస్తే.. మొత్తం లోన్ మొత్తం డౌన్‌పేమెంట్ తీసేస్తే.. మిగిలిన రూ. 3,02,684 మొత్తాన్ని బ్యాంక్ లోన్‌ లభిస్తుంది..
Mahindra Xuv 3xo Finance Plan News4/5

పెట్రోల్ వేరియంట్

మహీంద్రా XUV 3XO లైనప్‌లో ఎంట్రీ-లెవల్ మోడల్ MX1 పెట్రోల్ వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ.9,32,684లో లభిస్తోంది.. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జెస్‌ కలుపుకుని ఈ ధరకు లభిస్తున్నాయి.. అయితే, కొన్ని డీలర్‌ షిప్స్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్ కూడా లభిస్తూ వస్తున్నాయి.
Mahindra Xuv 3xo Mx1 Emi Plan5/5

మహీంద్రా XUV 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ

మహీంద్రా XUV 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) కారును చాలా మంది మొత్తం పేమెంట్‌ కట్టలేక తగిన మోతాదులో డౌన్‌పేమెంట్‌ కట్టి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది MX1 (పెట్రోల్) బేస్‌ వేరియంట్‌ కొనుగోలు చేసేందుకే మెగ్గు చూపుతూ వస్తున్నారు. అయితే, మీరు అత్యంత తక్కువ ధరలోనే ఇదే వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీని బడ్జెట్‌ ప్లానింగ్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

2

పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..

3

Video Viral: ఒడిశాలో అరుదైన దృశ్యం.. షాపు ఓనర్‌ను ప్రేమతో హత్తుకున్న కొండ ముచ్చు.. వీడియో..

4

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. అడ్రస్ మార్చడం ఇప్పుడు మరింత ఈజీ! ఇంట్లో నుంచే ఇలా చేసుకోండి!

5

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్ రసవత్తరంగా పరిషత్ పోరు..ప్రధాన పార్టీల నుంచి పోటెత్తిన నామినేషన్లు..ఎవరి బలమెంత?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.