Maruti Suzuki Brezza 4 Lakh Down Payment: ఎప్పటినుంచో మీరు కూడా మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ 1.0 లీటర్ టర్బో మాన్యువల్ SUV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలను అందిస్తున్నాం.. ఇందులో భాగంగా అత్యంత తక్కువ EMI ఆప్షన్ తో ఎలా కొనుగోలు చేయాలి? ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Maruti Brezza Lxi Price: భారత కాంపాక్ట్ SUV మార్కెట్లో అత్యంత డిమాండ్ కలిగిన మోడల్స్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఒకటి. ఇది అద్భుతమైన స్టైలిష్ లుక్కుతో పాటు.. ఎంతో మంచి మైలేజీ, అద్భుతమైన ఫీచర్లతో మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ కారుగా నిలుస్తుంది. అయితే, ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఒకేసారి పూర్తిగా డబ్బులు చెల్లించలేని వారు బ్యాంకుతోపాటు ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తూ ఉంటారు. మీరు కూడా ఈఎంఐ ఆప్షన్ తో ఈ కార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
1/5
క్రెడిట్ స్కోరు..
ప్రస్తుతం చాలామంది సొంత కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఉద్యోగులతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసి నెలకు దాదాపు 35 నుంచి 40 వేలు సంపాదించేవారు రూ.10 ఈ కారును కొనుగోలు చేయడం చాలా మేలు. అయితే, ఇక్కడ అందించే వడ్డీరేట్లతో పాటు డౌన్ పేమెంట్ అనేది కస్టమర్లకు సంబంధించిన క్రెడిట్ స్కోరు (CIBIL Score) పై ఆధారపడి ఉంటుంది.
2/5
లోన్ అమౌంట్..
ఇక లోన్ అమౌంట్ రూ.4,79,900 అయితే.. దీనికి మొత్తం వడ్డీ రూ.1,05,460 అవుతుంది. అంటే మీరు మొత్తం అదనంగా వడ్డీ రూపంలో దాదాపు ఒక లక్ష వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 54 నెలల పాటు దాదాపు మీరు మొత్తం రూ. 5,85,360 వడ్డీ తో పాటు చెల్లించాల్సి ఉంటుంది.
3/5
వార్షిక వడ్డీ 9 శాతం
ఇక ఈ కారుపై బ్యాంకు వార్షిక వడ్డీ 9 శాతం అయితే.. మొత్తం ఈ కారుపై 54 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే.. ప్రతి నెల కిస్తీల రూపంలో తప్పకుండా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాగే, మరింత ఎక్కువ మోతాదులో డౌన్ పేమెంట్ చేస్తే EMI తగ్గే అవకాశాలున్నాయి..
4/5
రూ.4,04,892 డౌన్‌పేమెంట్..
ఈ కారుకు సంబంధించిన ఈఎంఐ క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం.. తక్కువ వడ్డీ రేటు తో పాటు అతి తక్కువ ఈఎంఐతో దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు దాదాపు రూ.4,04,892 డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం రూ.4,79,900 వరకు బ్యాంకు లోన్ అందిస్తుంది. అయితే, కారును మరింత తక్కువ డౌన్ పేమెంట్ రూ.1,44,892 తో కూడా కొనుగోలు చేయొచ్చు..
5/5
మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ
ప్రస్తుతం చాలామంది బేస్ వేరియంట్ కలిగిన మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ 1.0 లీటర్ టర్బో మాన్యువల్ (Maruti Suzuki Brezza Lxi Petrol 1.0L Turbo Manual) కారును మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలైతే ఎక్కువగా దీనినే కొనుగోలు చేస్తున్నాయి. అయితే మీరు కూడా ఇదే కారణం EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీనిపై జీ తెలుగు న్యూస్ అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..