Motorola Edge 70 Fusion Flipkart Offer: ఎప్పటి నుంచో Motorola Edge 70 Fusion స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.5,274 లోపే పొందవచ్చు. అయితే, ఏయే ఆఫర్స్ వినియోగిస్తే, ఇంత చీప్ ధరకే ఈ మొబైల్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Motorola Edge 70 Fusion Flipkart Offer: ప్రీమియం ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. గేమింగ్ ఆడే యువత ఎక్కువగా వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ని అత్యంత చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు.. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.
1/5
కలర్ ఆప్షన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ వీగన్ లెదర్ (Vegan Leather) ఫినిషింగ్‌తో పాటి వివిధ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటో AI 2.0 (Moto AI 2.0) తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
2/5
డిస్‌ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది 6.78-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5200 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Gorilla Glass 7i) ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉండడం విశేషం..
3/5
బ్యాంక్ ఆఫర్స్
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌లో భాగంగా Flipkart Axis, Flipkart SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.2,975 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.. దీంతో మీకు ఈ స్మార్ట్‌ఫోన్ రూ.28,024 ధరకే కొనుగోలు చేయోచ్చు.. ఇక ఎక్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే.. రూ.22,750 వరకు బోనస్ లభిస్తోంది. దీంతో మీకు ఇది రూ.5,274 లోపే పొందవచ్చు.
4/5
దివాళి సేల్
Motorola Edge 70 Fusion Snapdragon స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్‌లోకి ఎంఆర్‌పీ ధర రూ. 49,999తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీనిని దివాళి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఫ్లాట్ తగ్గింపుతో రూ.30,999 ధరకే సొంతం చేసుకోవచ్చు..
5/5
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్‌లో భాగంగా చీప్ ధరకే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిని క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయంగా భావించవచ్చు. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..