• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Motorola Edge 70 Proపై భారీ డిస్కౌంట్.. రూ.69,999 ఫోన్‌ ఇప్పుడు రూ.37,999కే!

Motorola Edge 70 Proపై భారీ డిస్కౌంట్.. రూ.69,999 ఫోన్‌ ఇప్పుడు రూ.37,999కే!

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 02:09 PM IST|Updated: Sep 25, 2026, 02:14 PM IST
joinshare
Motorola Edge 70 Pro Price Cut: ఎప్పటి నుంచో MOTOROLA edge 70 pro స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చీప్‌ ధరకే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

Motorola Edge 70 Pro Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే స్పెషల్ డీల్స్‌ ప్రారంభమయ్యాయి. బిగ్ బిలియన్ డేస్‌ సేల్స్‌కి ముందే ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని వస్తువులతో పాటు స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి కొన్ని ఫోన్స్‌ అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.

 

Motorola Smartphone Deals1/5

50MP కెమెరా

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 6500 mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన 50MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 50MP కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఫ్రంట్‌ భాగంలో 50MP కెమెరా కూడా లభిస్తోంది.
Motorola Edge 70 Pro Bank Offer2/5

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌

దీనిపై ఉన్న ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమలో ఏదైన పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసేవారికి గరిష్టంగా రూ.30,450 వరకు బోనస్ కూడా లభిస్తుంది. అయితే, ఈ బోనస్‌ అనేది ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌ బాగుంటే ఇంత మొతంలో బోనస్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.7,549కే సొంతం చేసుకోవచ్చు..
Motorola Edge 70 Pro 50mp Camera3/5

క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్..

ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.2,000 వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తోంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా స్పెషల్ తగ్గింపు పొందవచ్చు. అలాగే దీనిపై ఎక్చేంజ్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
 Motorola Edge 70 Pro4/5

రూ.30,000 వరకు తగ్గింపు

మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ. 69,999 కాగా.. దీనిని ఇప్పడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ ఏకంగా రూ.30,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దీంతో ఇది రూ.37,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించేవారికి కూడా స్పెషల్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.
Edge 70 Pro Price5/5

ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్

ముఖ్యంగా MOTOROLA బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్‌ అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన MOTOROLA edge 70 pro మొబైల్ చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై కంపెనీ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించడమే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తూ వస్తోంది.
TAGS:
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.